NTV Telugu Site icon

Punjab CM: కంగనా ఘటనపై కీలక వ్యాఖ్యలు చేసిన పంజాబ్ సీఎం

Maxresdefault (6)

Maxresdefault (6)

గత వారం చండీగఢ్ విమానాశ్రయంలో కంగనాను సీఐఎస్‌ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ కొట్టడంపై పంజాబ్ సీఎం తొలిసారిగా స్పందించారు. రైతుల నిరసనలపై కంగనా వైఖరి పట్ల కౌర్ కలత చెందినట్లు తెలుస్తోంది. పంజాబ్ అంటే ఉగ్రవాదం అన్నట్లుగా కంగనా స్పందించడం సరికాదు అన్నారు సీఎం భగవంత్ సింగ్ మాన్. అయితే ఇలాంటి ఘటన జరగకూడదని చెప్పుకొచ్చారు. దీనిపైనా మరీఇంత సమాచారం కొరకు కింది వీడియో చుడండి..
YouTube video player

Show comments