Site icon NTV Telugu

Pune porsche Accident : యువకుడి కుటుంబానికి చెందిన లగ్జరీ అపార్టుమెంట్లు ధ్వంసం

Maxresdefault (17)

Maxresdefault (17)

మహారాష్ట్ర సతార జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, పుణే పోర్షే కారు ప్రమాదంలో నిందితుడైన బాలుడి కుటుంబానికి చెందిన మహాబలేశ్వర్‌లోని లగ్జరీ రిసార్ట్‌లో అనధికారిక నిర్మాణాలు శనివారం కూల్చివేయబడ్డాయి. ఈ రిసార్ట్ సరైన అనుమతులు లేకుండా అభివృద్ధి చేయబడినట్లు తేలింది. మే19న నిందితుడు పోర్షే కారు అతివేగంగా, మద్యం సేవించి నడిపి, బైక్‌ను ఢీకొట్టి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీరును చంపాడు. ప్రస్తుతం, నిందితుడు, అతని తల్లిదండ్రులు మరియు తాత యెరవాడ పరిశీలనా గృహంలో జైలులో ఉన్నారు.
YouTube video player

Exit mobile version