NTV Telugu Site icon

Pragya Jaiswal : అదిరిపోయే లుక్ లో అఖండ బ్యూటీ స్టిల్స్..

Prag

Prag

ప్రగ్యా జైస్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు.. కంచె తో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు ఆ తర్వాత అఖండ తో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకున్నా కూడా అమ్మడుకు సినిమా ఛాన్స్ లు రాలేదు.. దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ యువతకు పిచ్చెక్కేంచే ఫోటోలను అప్లోడ్ చేస్తూ రచ్చ చేస్తుంది.. తాజాగా అదిరిపోయే లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

గ్లామర్ డోస్ పెంచుతూ అందాలను ఎంత చూపించినా కూడా ఇండస్ట్రీ పెద్దలు అసలు పట్టించుకోవడం లేదు.. అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా కూడా ఫేట్ మారలేదు. చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేని ప్రగ్యా మేకర్స్ వైపు ఆశగా చూస్తుంది. ప్రగ్యా జైస్వాల్ బాలయ్య-బోయపాటి శ్రీను మూవీలో ఛాన్స్ వచ్చింది.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయినా సినిమా అవకాశాలు రాలేదు. కనీసం సీనియర్ హీరోల పక్కన కూడా తీసుకోవడం లేదు.. ఇక అందాన్ని వేస్ట్ చెయ్యకుండా సోషల్ మీడియాలో హీటేక్కించే ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది..

అయితే ఈ అమ్మడు గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఇకపోతే తాజాగా ప్రగ్యా జైస్వాల్ మరోసారి తన అందాల వేడి చూపించింది. తాజాగా ప్రగ్యా జైస్వాల్ మరోసారి తన అందాల వేడి చూపించింది..తాజాగా ప్రగ్యా జైస్వాల్ రెడ్ డ్రెస్ లో మెరిసింది.. ఈ ఫోటోలకు ప్రగ్యా ఇట్స్ షో టైం అనే కామెంట్ పెట్టింది. ప్రగ్యా ఫొటోస్ కి నెటిజన్లు లైక్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి..

Show comments