Poonam Pandey: వర్షంలో తడుస్తూ.. బీచ్‌లో హాట్ పోజులు..అదిరిందమ్మ పూనమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Poonam Pandey: పూనమ్ పాండే తన బోల్డ్, హాట్ లుక్స్‌కు పేరుగాంచింది. పూన్ తన హాట్ ఫిగర్‌ని ప్రదర్శించడానికి ఏ అవకాశాన్ని వదిలిపెట్టదు. ఆమె బికినీలో బోల్డ్ చిత్రాలను పంచుకుంటూ ఉంటుంది. దీంతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తరచుగా తన బోల్డ్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ హాట్ వీడియోను షేర్ చేసింది.
Also Read
- Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
- Artist Srinivasan Dies: శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రాన్ని గీసిన తొలి చిత్రకారుడు మృతి!
- Polavaram Agency: పోలవరం ఏజెన్సీలో మంచు దుప్పటి.. ప్రకృతి అందాలకు మైమరచిపోతున్న పర్యాటకులు!
- U19 Asia Cup Final: పాకిస్థాన్ ప్లేయర్స్‌ను చూస్తేనే రగిలిపోతున్న టీమిండియా కుర్రాళ్లు.. వీడియోలు వైరల్
View this post on Instagram
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో పూనమ్ పాండే బీచ్‌లో ఎంజాయ్ చేస్తోంది. ఆమె నలుపు రంగు బికినీలో ఉంది. ఆ పైన నటి నెట్ టాప్ ధరించి ఉంది. ఈ సమయంలో ఆమె బీచ్‌లో కూర్చుని విభిన్న పోజులు ఇస్తూ కనిపిస్తుంది. దీనితో పాటు ఆమె ఫోటోషూట్ సమయంలో ఒక కుక్క మధ్యలో వస్తుంది, ఆమెతో ఆడుకోవడం ప్రారంభిస్తుంది. నటి వర్షంలో తడుస్తూ ఫోటోషూట్ చేస్తోంది. పూనమ్ పాండే ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్నిసార్లు బికినీలో.. కొన్నిసార్లు పొట్టి దుస్తులలో తన అందాలను ప్రదర్శిస్తుంది. నటికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా లక్షల్లో ఉంది. కనెక్ట్‌గా ఉండటానికి ఆమె తన ఫోటోలు, వీడియోలను తన అభిమానుల కోసం పంచుకుంటుంది.
తాజావార్తలు
-
Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
-
Artist Srinivasan Dies: శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రాన్ని గీసిన తొలి చిత్రకారుడు మృతి!
-
Shubhanshu Shukla: 2040 నాటికి చంద్రుడిపై భారత జెండా.. ఇదే నా అసలైన లక్ష్యం: వ్యోమగామి శుభాంశు శుక్లా
-
Polavaram Agency: పోలవరం ఏజెన్సీలో మంచు దుప్పటి.. ప్రకృతి అందాలకు మైమరచిపోతున్న పర్యాటకులు!
-
NASA Voyager 1 to Make History: 49 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. చరిత్ర సృష్టించనున్న NASA Voyager 1
ట్రెండింగ్
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!