హైదరాబాద్: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి లను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీఆర్ఎస్ అధిష్టానం..BRS జాతీయ అధ్యక్షులు కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు నిర్ణయం వెలువరించిన పార్టీ కేంద్రకార్యాలయం
Ponguleti, Jupally Suspension Live: పార్టీ నుంచి పొంగులేటి, జూపల్లి సస్పెన్షన్
Show comments