NTV Telugu Site icon

Singareni Coal Mines: సింగరేణి గనుల వేలంపై కాంగ్రెస్ ఆగ్రహం.. బీజేపీ- బీఆర్ఎస్పై ఫైర్

Maxresdefault (1)

Maxresdefault (1)

బొగ్గు గనుల ప్రైవేట్‌ పరంపై బీజేపీ బిల్‌ పెడితే గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఓటేసి మద్దతు ఇచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బిల్‌కు ఆమోదం చెప్పిన బీఆర్‌ఎస్ నేడు కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సింగరేణి బొగ్గు బావి వేలం పాటలో పాల్గొనకుండా సింగరేణి సంస్థకు నష్టం తీసుకుని వచింది. తమ అనుచర కాంట్రాక్టర్ల కోసమే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీఆర్‌ఎస్‌ వల్లనే రెండు బొగ్గు గనుల ప్రభుత్వానికి రాకుండా పోయాయి అని భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు.తెలంగాణ ఆస్తులను కాపాడటం కోసం . అన్ని పార్టీల తో కలసి ప్రధాన మంత్రి వద్దకు వెళ్తాం అని తెలిపారు.
YouTube video player