కర్నాటకలో మోడీ పర్యటిస్తున్నారు. ప్రధాని మోడీకి తృటిలో తప్పింది ప్రమాదం.కర్ణాటకలో రాయచూరు ప్రధాని ప్రయటన లో ఒకచోట సెక్యురిటి హెలికాప్టర్ ల్యాండ్ అయి బురదలో కూరుకుపోవడంతో అధికారులు ఆందోళన చెందారు.ఈ సంఘటనపై అధికారులు విచారణకు ఆదేశించినట్లు తెలుస్తుంది. ప్రధాని సెక్యురిటి హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ప్రదేశాన్ని ఎందుకు తనిఖీ చేయలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై విచారణ ప్రారంభమయింది.