Site icon NTV Telugu

PM Modi: ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘన స్వాగతం..(ఫొటోలు)

Pm

Pm

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రధాని సత్యసాయి శత జయంత్యుత్సవానికి హాజరయ్యారు. సాయి కుల్వంత్‌ హాల్‌లో సత్యసాయి మహా సమాధిని ప్రధాని దర్శించుకున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీకి పుష్పగుచ్ఛం అందిస్తూ స్వాగతం పలుకుతున్న సీఎం చంద్రబాబు నాయుడు..

ప్రధాని మోడీకి షేక్‌హ్యాండ్ ఇస్తూ.. ముచ్చటిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..

ఒకే ఫ్రేమ్‌లో ఏపీ రథసారథులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..

ప్రధానికి స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్.. ప్రధానితో కరచాలనం చేస్తున్న మంత్రి నారా లోకేష్‌.. ఫ్రేమ్‌లో సీఎం చంద్రబాబు తదితరులు..

ప్రధానికి స్వాగతం పలుకుతున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు పోకల వంశీ నాగేంద్ర మాధవ్..

Exit mobile version