Pista Benefits: రోజుకు పది పిస్తా పప్పులను తింటే ఏం జరుగుతుందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డ్రై ఫ్రూట్స్ లలో ఎక్కువగా పిస్తా పప్పులు కూడా ఉంటాయి.. అయితే వీటి గురించి పూర్తి విషయాలు అందరికీ తెలియవు. కానీ రోజు వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
పిస్తా పప్పులు రుచిగా ఉంటాయని తెలిసిందే.. పసుపుపచ్చ వర్ణంలో ఉండే పిస్తా పప్పు ఒక ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. అందుకే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటుంటారు.. ఈ పప్పులు రుచిగా ఉండటం మాత్రమే కాదు. వీటి ధర కూడా కాస్త ఎక్కువగానే ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు..
Also Read
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
- Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
వీటిలో ఎక్కువగా ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్స్ , ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి సమృద్దిగా ఉంటాయి.. గుండె సమస్యలు తగ్గుతాయి. అలాగే బ్రెయిన్ షార్ఫ్ గా పనిచేస్తుంది. అయితే ఈ పిస్తాలను లిమిట్ గానే తీసుకోవాలి.. ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు.. వీటిని ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.. అలర్జీ ఉన్నవారు పిస్తా పప్పుకి దూరంగా ఉంటేనే మంచిది.
అంతేకాక కడుపు నొప్పి, మలబద్ధకం, అతిసారం వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఏదైన లిమిట్ గా తీసుకోవడం మంచిది.. రోజుకు నాలుగు, ఐదు పప్పులను తినడం మంచిది.. అంతకు మించి తింటే కోరి ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే.. ఇది గుర్తుంచుకొని తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
- Tags
- health benefits
- Pista
తాజావార్తలు
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?