Rakshana: ‘రక్షణ ‘ టీజర్ వచ్చేసింది.. పాయల్ ఇరగదీసింది మామా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ రూటు మార్చింది.. మొన్నటివరకు రొమాంటిక్ సీన్స్ లో ఇరగదీసిన బ్యూటీ.. ఇప్పుడు యాక్షన్ కూడా చేస్తానంటుంది.. ప్రస్తుతం రక్షణ అనే యాక్షన్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. తాజాగా సినిమా పై హైప్ ను క్రియేట్ చేస్తూ టీజర్ ను రక్షణ టీమ్ విడుదల చేశారు.. ప్రస్తుతం ఈ టీజర్ ట్రెండింగ్ లో ఉంది..
అదిరిపోయే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ రక్షణతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.. ఇటీవలే ఈ సినిమా నుంచి పోస్టర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.. అలాగే సినిమా విడుదక తేదీని కూడా లాక్ చేశారు.. కానీ నిన్న పాయల్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది.. ఈ క్రమంలో మేకర్స్ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.. టీజర్ లో అదిరిపోయే యాక్షన్ సీన్స్ ఉన్నాయి.. పాయల్ ఫైటింగ్ మాములుగా లేదు.. ఓ కేసు కు సంబందించిన ఇన్వెస్టిగేషన్ చేస్తుంది..పాయల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తుంది.. మొత్తానికి టీజర్ మాత్రం ఆసక్తిని కలిగిస్తుంది.
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
దర్శక నిర్మాత ప్రణదీప్ ఠాకోర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు పాయల్ రాజ్‌పుత్ చేసిన సినిమాలకు ఇది పూర్తి భిన్నమైన సినిమా అని తెలుస్తోంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా ఆద్యంతం కట్టిపడేయనున్న ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో తొలిసారి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతుంది పాయల్.. ఇక ఈ సినిమాలో మానస్, రాజీవ్ కనకాల, వినోద్ బాల, శివన్నారాయణ తదితరులు నటించారు. హరిప్రియ క్రియేషన్స్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహతి సంగీతాన్ని అందిస్తున్నారు..
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!