Site icon NTV Telugu

OTT Releases This Week : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే

Ott

Ott

బుల్లితెర ఆడియన్స్ కోసం… ఈ వారం ఓటీటీల్లోకి ఎంటర్ అవుతున్న సినిమాలు చాలానే ఉన్నాయి. డిఫరెంట్ జానర్లలో డిఫరెంట్ భాషల్లో వీకంతా ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అయిన మూవీస్ ఏవో ఇప్పుడు చూద్దాం..

నెట్‌ఫ్లిక్స్ :
అనగనగా ఒక రాజు (తెలుగు)- ఫిబ్రవరి 11
హ్రా సీజన్ 2 (తెలుగు)- ఫిబ్రవరి 11
లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 10 (ఇంగ్లీష్)- ఫిబ్రవరి 11
తలైవర్ తంబి తలైమయిల్ (తమిల్)- ఫిబ్రవరి 12
హౌ టు గెట్ టు హెవెన్ ఫ్రమ్ బెల్‌ఫాస్ట్ (ఇంగ్లీష్)- ఫిబ్రవరి 12
ది ఆర్ట్ ఆఫ్ సారా (సౌత్ కొరియన్ సిరీస్)- ఫిబ్రవరి 13
బ్లూ మూన్ (ఇంగ్లీష్ )- ఫిబ్రవరి 14
టైలర్ పెర్రీస్ జోస్ కాలేజ్ రోడ్ ట్రిప్ ( హాలీవుడ్ )- ఫిబ్రవరి 13

అమెజాన్ ప్రైమ్ :
క్రాస్ సీజన్ 2 (తెలుగు)- ఫిబ్రవరి 11
ఇక్కిస్ (హిందీ)- ఫిబ్రవరి 12
బ్యాండ్‌వాలే (హిందీ)- ఫిబ్రవరి 13
లవ్ మీ లవ్ మీ (ఇంగ్లీష్)- ఫిబ్రవరి 13

హాట్‌స్టార్: 
ది బర్బ్స్ (ఇంగ్లీష్)- ఫిబ్రవరి 9
ప్రిడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్ (తెలుగు)- ఫిబ్రవరి 12
ది కంజూరింగ్: లాస్ట్ రిట్స్ (తెలుగు)- ఫిబ్రవరి 13

జీ5 :
మన శంకర వరప్రసాద్ గారు (తెలుగు)- ఫిబ్రవరి 11
ఉత్తర్ (మరాఠీ )- ఫిబ్రవరి 13
భానుప్రియ భూతర్ హోటల్ (బెంగాలీ)- ఫిబ్రవరి 13
పాతిరాత్రి (మలయాళం) – ఫిబ్రవరి 13

సన్ నెక్ట్స్ : 
సూర్య: ది పవర్ ఆఫ్ లవ్ (కన్నడ)- ఫిబ్రవరి 13
మాయబింబమ్ (తమిల్)- ఫిబ్రవరి 13

సోనీ లివ్ :
బేబీ గర్ల్ (తెలుగు)- ఫిబ్రవరి 12
రెడ్ ఐ సీజన్ 2 ( వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 15

Exit mobile version