OTT Release movies: సినీ ప్రియులకు పండగే.. ఈ వారం ఏకంగా 17 సినిమాలు రిలీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి వారం థియేటర్లలో విడుదలయ్యే సినిమాల కన్నా కూడా ఓటీటీలో విడుదలయ్యే సినిమాల సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటుంది.. ప్రతి వారం లాగే ఈ వారం ఏకంగా 17 సినిమాలను ఓటీటిలో విడుదల చేయబోతున్నారు.. జవవరి చివరి వారంలోనూ మరికొన్ని చిత్రాలు” థియేటర్లలో సందడి చేసేందుకు వస్తున్నాయి. కోలీవుడ్‌లో ఇప్పటికే రిలీజైన ధనుశ్ కెప్టెన్ మిల్లర్, అయలాన్ తెలుగులోనూ రిలీజవుతున్నాయి..
ఈ వారం కొన్ని సినిమాలు విడుదల అవుతున్నా కూడా వాటిని పెద్దగా ఎవ్వరు పట్టించుకోవడం లేదు.. దాంతో అందరు ఓటీటీలో విడుదలయ్యే సినిమాల వైపు ఆసక్తి చూపిస్తున్నారు… ఈ వీకెండ్‌లో ఓటీటీల్లో ఏయే సినిమాలు వస్తున్నాయో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఓటీటీ ప్రియుల కోసం ఈ వీకెండ్‌లో సందడి చేసే సినిమాల లిస్ట్ మీకోసమే.. ఏ సినిమా ఎక్కడ విడుదల అవుతుందో ఇప్పుడు చూద్దాం..
Also Read
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
- Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
నెట్‌ఫ్లిక్స్..
గ్రీసెల్డా (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 24
క్వీర్ ఐ సీజన్ 8 (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 24
సిక్స్ నేషన్స్: ఫుల్ కాంటాక్ట్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 24
బూగీమన్ (అరబిక్ మూవీ) – జనవరి 25
మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 25
బ్యాడ్ ల్యాండ్ హంటర్స్ (కొరియన్ చిత్రం) – జనవరి 26
క్రిష్, ట్రిష్, బల్టీ బాయ్ సీజన్ 2 (హిందీ సిరీస్) – జనవరి 28
అమెజాన్ ప్రైమ్..
కజిమ్యాన్ (ఇండోనేసియన్ సినిమా) – జనవరి 25
హస్లర్స్ (హిందీ సిరీస్) – జనవరి 24
ఎక్స్‌పాట్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 26
పంచాయత్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జనవరి 26
సినీ ప్రియులకు పండగే.. మీకు నచ్చిన సినిమాను చూసి ఆనందించండి..
- Tags
- latest news
- ott movies
తాజావార్తలు
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!