NTV Telugu Site icon

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 27 సినిమాలు

New Project (40)

New Project (40)

OTT Movies : ప్రతి వారం లాగే ఈ వారం కూడా థియేటర్లలో కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయి. ప్రస్తుతం ఈ వారం బాక్సాఫీసు వద్ద దేవర మేనియా కొనసాగుతోంది. ఇక ఈ వారం థియేటర్లలోకి పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవీ రావట్లేదు. ఉన్నంతలో స్వాగ్, రామ్ నగర్ బన్నీ, దక్షిణ, కలి, మిస్టర్ సెలబ్రిటీ వంటి చిన్న సినిమాలు రాబోతున్నాయి. ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలలో 35 చిన్న కథ కాదు మూవీ పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఆలస్యం ఎందుకు ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏంటో చూద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
టీమ్ దిల్లోన్ (ఇంగ్లీష్ చిత్రం)- అక్టోబర్ 1
మేకింగ్ ఇట్ ఇన్ మార్బెల్లా (స్వీడిష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 1
లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 7 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 2
చెఫ్స్ టేబుల్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 2
అన్‌సాల్వ్‌డ్ మిస్టరీస్ వాల్యూమ్ 5 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 2
హార్ట్ స్టాపర్ సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 3
నింజాగో: డ్రాగెన్స్ రైజింగ్ సీజన్ 2 పార్ట్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 3
కంట్రోల్ (సీటీఆర్ఎల్) (హిందీ చిత్రం)- అక్టోబర్ 4
ఇట్స్ వాట్ ఇన్ సైడ్ (ఇంగ్లీష్ మూవీ)- అక్టోబర్ 4
ది ప్లాట్‌ఫామ్ 2 (ఇంగ్లీష్ సినిమా)- అక్టోబర్ 4
రన్మ 1/2 (జపనీస్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 5
ది సెవెన్ డెడ్లీ సిన్స్ ఫోర్ నైట్స్ ఆఫ్ ది అపోకలిప్స్ సీజన్ 2 (జపనీస్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 6

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
బోట్ (తమిళ చిత్రం)- అక్టోబర్ 1
ఛాలెంజర్స్ (ఇంగ్లీష్ మూవీ)- అక్టోబర్ 1
ది లెజెండ్ ఆఫ్ వాక్స్ మెషీనా సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 3
హౌజ్ ఆఫ్ స్పాయిల్స్ (ఇంగ్లీష్ సినిమా)- అక్టోబర్ 3
క్లౌడ్ మౌంటైన్ (చైనీస్ మూవీ)- అక్టోబర్ 3
ది ట్రైబ్ (హిందీ రియాలిటీ షో)- అక్టోబర్ 4

ఆహా ఓటీటీ
35 చిన్న కథ కాదు (తెలుగు చిత్రం)- అక్టోబర్ 2
బాలు గాని టాకీస్ (తెలుగు సినిమా)- అక్టోబర్ 4
కళింగ (తెలుగు హారర్ సినిమా)- అక్టోబర్ 4

జీ5 ఓటీటీ
కలర్స్ ఆఫ్ లవ్ (హిందీ సినిమా)- అక్టోబర్ 4
ది సిగ్నేచర్ (హిందీ చిత్రం)- అక్టోబర్ 4

జియో సినిమా ఓటీటీ
అరణ్మనై 4 (హిందీ డబ్బింగ్ తమిళ సినిమా)- అక్టోబర్ 1
అమర్ ప్రేమ్ కీ ప్రేమ్ కహానీ (హిందీ చిత్రం)- అక్టోబర్ 4
ది సింప్సన్స్ సీజన్ 36 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ- సెప్టెంబర్ 30
ఆనందపురం డైరీస్ (మలయాళ చిత్రం)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- అక్టోబర్ 4
మన్వత్ మర్డర్స్ (హిందీ వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- అక్టోబర్ 4
వేర్ ఈజ్ వాండా (జర్మన్ వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ- అక్టోబర్ 4

Show comments