Gangs Of Goadavari : విశ్వక్ మూవీకి భారీ ధరకు ఓటీటీ డీల్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ రీసెంట్ గా గామి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.. ఇప్పుడు అదే జోష్ లో మరో మూవీతో రాబోతున్నాడు.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాతో ఆడియన్స్ ని పలకరించడానికి రెడీ అయ్యాడు.. పక్కా విలేజ్ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని టీమ్ చెబుతున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్నీ అప్డేట్స్ సినిమా పై అంచనాలను పెంచేస్తున్నాయి..
ఇక ఈ సినిమా ఒక మాస్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందగా, మే17వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ మూవీలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా, కృష్ణ చైతన్య దర్శకత్వం వహించాడు.. ఈ సినిమా అదిరిపోయే ధరకు ఓటీటీ డీల్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ రూ.14 కోట్లు వెచ్చించి నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది..
Also Read
- Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
- రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
ఈ సినిమాలో విశ్వక్ పక్కా విలేజ్ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు.. ప్రేమలో పడటం ఆ తర్వాత పెళ్లి జరగడం అనేవి ఆసక్తిగా ఉన్నాయి.. ఇక ఈ సినిమాలో వేశ్యగా అంజలి కనిపించబోతున్నట్లు సమాచారం. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో పాటలు హైలెట్ గా ఉంటాయాని ఇప్పటివరకు విడుదలైన పాటలను చూస్తే అర్థం అవుతుంది.. మరి సినిమా ఏ రేంజులో ఉంటుందో చూడాలి..
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!