Operation Valentine: ‘ఆపరేషన్ వాలెంటైన్’ రన్‌టైమ్ ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ అనే చిత్రంలో నటిస్తున్నారు.. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.. ఇక సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మానుషి చిల్లార్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా డైరెక్ట్ చేశారు. ఈ ఏరియల్ యాక్షన్ డ్రామా ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. తెలుగు, హిందీలో రాబోతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది..
ఈ సినిమా యు /ఏ సర్టిఫికెట్ ను అందుకున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక సినిమా రన్ టైమ్ 2 గంటల 4 నిమిషాలు ఉన్నట్లు తెలిపారు. దీన్ని బట్టే సినిమా ఎంత షార్ప్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.. ఈ సినిమాను జరుగుతున్న యాదార్థ సంఘటనల ఆధారంగా తెరాకెక్కించారు..ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలను ఏర్పడేలా చేశాయి..
Also Read
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
- Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
అంతేకాదు సినిమాను తక్కువ బడ్జెట్లో రూపొందించినప్పటికీ విజువల్స్ మాత్రం ప్రపంచ స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఈ చిత్రంలో నవదీప్, రుహాని శర్మ, మీర్ సర్వర్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించారు.. ఇక ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించారు.. సినిమా విడుదలకు ముందే మేకర్స్ ప్రాఫిట్ జోన్లోకి వచ్చేశారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ రూ.26 కోట్లకి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక హిందీ హక్కులు (నాన్-థియేట్రికల్) రూ.14 కోట్లకి అమ్ముడయినట్లు తెలుస్తోంది. అలానే ఈ సినిమా మ్యూజిక్ రైట్స్‌కి రూ. 2.6 కోట్లు దక్కాయట. ఇక తెలుగు శాటిలైట్ డీల్‌ను రూ. 6.5 కోట్లకి క్లోజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. సినిమా ఎలా ఉంటుందో రేపు చూడాలి..
తాజావార్తలు
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
-
Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?