Viral Video: వామ్మో.. ఆ ఊపుడేంది తాత.. పెళ్లిలో డ్యాన్స్ ఇరగదీసిండు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో పెళ్లికి సంబందించిన ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.. ఇటీవల కాలంలో ఇలాంటి వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.. కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా ఉంటే మరికొన్ని వీడియోలు మాత్రమే వైరల్ అవ్వడంతో పాటు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.. ముఖ్యంగా వృద్ధులు చేసే డ్యాన్స్ లు జనాలను విపరీతంగా ఆకర్షస్తున్నాయి.. తాజాగా ఓ పెళ్లి లో వృద్ధుడు చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా చక్కర్లు కొడుతుంది..
వయస్సు మీద పడ్డాక జీవితాన్ని గడపడానికి రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి. అన్ని సమస్యలు, బాధ్యతలను మోస్తూ ముందుకు సాగడం లేదా జీవితాన్ని సరదాగా గడుపుతూ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు వెళ్లడం అని అంటారు. కొందరు జీవితంలో ఏదైనా చేయగలరు. ఇటీవలి కాలంలో అలాంటి వ్యక్తికి సంబంధించిన వీడియో ఎక్కువగా వైరల్ అవుతోంది..
Also Read
- Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
ఈ వీడియోలోని ఓ వ్యక్తి పెళ్లి వేడుకలో యువకులతో కలిసి వేదికపై నృత్యం చేయడాన్ని మీరు వీడియోలో చూడవచ్చు. భోజ్‌పురి పాట విన్న వెంటనే వృద్ధుడి లోపల ఉన్న యువకుడు బయటికి వచ్చాడు. ఆపై స్టేజ్ మీద ఉన్న యువకులతో కలిసి ఓ రేంజ్ లో స్టెప్స్ వేశాడు. వృద్ధుడి డ్యాన్స్ ప్రతిభ ముందు యువకుల ప్రదర్శన కూడా దిగదుడుపే అని చెప్పవచ్చు. ప్రదర్శన సమయంలో వృద్ధుడి ముఖంలో చిరునవ్వు చెక్కుచెదరకుండా ఉంది… ఆయనను వద్దు అని ఆపడానికి వచ్చిన కూడా మర్చిపోయి చేసిన తాత డ్యాన్స్ వీడియో వైరల్ అవ్వడంతో చూసి అందరు సంతోషంగా ఫీల్ అవుతున్నారు.. అతని పై ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఆ వీడియోను మీరు ఒకసారి చూసేయ్యండి..
दादा जी को दादी बार बार नाचने से मना कर रही लेकिन दादा मान ही नहीं रहे 😂😍🔥 pic.twitter.com/a1wDGIp4x5
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) December 4, 2023
తాజావార్తలు
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?