D55 : ‘అమరన్’ డైరెక్టర్ తో ధనుష్.. మూవీ షురూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
D55 : దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమరన్ మంచి హిట్ కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఆర్మీ మేజర్ ముకుంద వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించారు. ముకుంద రాజన్ పాత్రలో కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ నటించగా, అతని భార్య ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి నటించింది. అక్టోబర్ 31న విడుదలైన అమరన్ మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా కొల్లగొట్టింది. దీంతో ఈ సినిమాపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాను ఇంత అద్భుతంగా తీశారని పెరియస్వామిని కొనియాడుతున్నారు.
Read Also:Salaar 2 : ఏంది సామి మూడు సినిమాలా? ‘సలార్ 2’తో స్టార్ట్
Also Read
- IND Vs SL: సిరాజ్ మియా వీర విహారం.. 6,1,6,6,6 దూకుడు బ్యాటింగ్‌తో ఇండియా విజయం..
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
- Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన వైద్యులు..
- Houthis Attack Saudi: టర్కీ-పాక్‌తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అమరన్ దర్శకుడితో ఓ సినిమా చేయనున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే అన్నీ సెట్ అయ్యాయని వార్తలు వచ్చాయి. వాటన్నింటినీ నిజం చేస్తూ నేడు పూజా కార్యక్రమాలతో చిత్రాన్ని మొదలు పెట్టారు. ఈరోజు చెన్నైలో ధనుష్ 55వ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. D55పేరుతో అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీకి గోపురం ఫిలిమ్స్ బ్యానర్ పై జి అన్బుచెజియన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన గ్రాండ్ లాంచ్ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలను మేకర్స్ తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Read Also:Hero Vijay: తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలవలేడు.. రజినీకాంత్ సోదరుడు షాకింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
IND Vs SL: సిరాజ్ మియా వీర విహారం.. 6,1,6,6,6 దూకుడు బ్యాటింగ్‌తో ఇండియా విజయం..
-
Mamitha Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ సంచలన నిర్ణయం.. ఇకపై వాటికి గుడ్‌బై!
-
Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
-
KCR : పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ భరోసా.. నల్లబెల్లిలో పరామర్శ.!
-
Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన వైద్యులు..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!