NTR31 : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్.. అప్పటి నుంచే షూటింగ్ షురూ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతున్నాడు.. ప్రస్తుతం కొరటాలా సినిమాతో పాటుగా బాలీవుడ్ లో వార్ 2 సినిమా కూడా చేస్తున్నాడు.. దీంతో పాటుగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. ఆ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది..
NTR31 అనే వర్కింగ్ టైటిల్తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. ఈ ప్రకటన వచ్చి కూడా ఏడాది గడిచిపోయింది. అయితే అప్పటికే ప్రభాస్ సలార్ మూవీతో బిజీగా ఉండటం, అటు ఎన్టీఆర్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఆ సినిమా వెనక్కి వెళ్లింది.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇద్దరు ఇప్పుడు ఫ్రీ అయ్యారు.. దాంతో ఈ సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఈ సినిమా ఇంకా మొదలు కాలేదు కానీ అప్డేట్స్, గాసిప్స్ మొదలయ్యాయి. దీంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు డ్రాగన్ టైటిల్ను ఫిక్స్ చెయ్యనున్నట్లు ఓ వార్త ప్రచారంలో ఉంది. దీంతో టైటిల్పై విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కేజీయఫ్, సలార్ చిత్రాలతో ఇండియన్ మూవీ బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించిన నీల్ తో సినిమా రాబోతుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంటుందని ఇప్పటి నుంచే సంబరిపడిపోతున్నారు..
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!