NTR 31: ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండమ్మా.. బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ రాబోతుంది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస షూటింగ్స్ తో బిజీ గా వున్నారు.మాస్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమా చేస్తూనే… వార్ 2 షూటింగ్స్ లో కూడా పాల్గొంటూ ఎన్టీఆర్ బిజీ గా ఉన్నారు.ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా అక్టోబర్ 10 న దసరా కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.అలాగే ఎన్టీఆర్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ వార్ 2 2025 ఆగష్టు 14 న రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు వస్తుండటంతో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీస్ నుంచి స్పెషల్ అప్డేట్స్ ఏమైనా వస్తాయేమో అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు..
అయితే దేవర సినిమా నుంచి ఫస్ట్ సింగల్ రిలీజ్ అవుతుందని ఇటీవల ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది.మరి నిజంగానే దేవర నుంచి ఫస్ట్ సింగల్ అప్డేట్ వస్తుందేమో చూడాలి. అలాగే వార్ 2 సినిమా నుంచి కనీసం పోస్టర్ అయిన రిలీజ్ చేయాలనీ ఫ్యాన్స్ ఎంతగానో ఆశిస్తున్నారు.ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ బర్త్డే కానుకగా కొత్త సినిమా అప్డేట్ వస్తుందని సమాచారం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో NTR 31వ మూవీ తెరకెక్కబోతుందనే విషయం తెలిసిందే.ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ 2 చిత్రం చేయబోతున్నారు . అలాగే ఎన్టీఆర్ తో చేసే సినిమా ప్రీ ప్రొడక్షన్ కూడా ఎప్పుడో పూర్తయింది దీంతో ఎన్టీఆర్ పుట్టిన రోజున సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి బిగ్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నట్లు సమాచారం.
Also Read
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
తాజావార్తలు
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్‌లీలా మహాసంఘ్’ డిమాండ్
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్‌ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!