Site icon NTV Telugu

Nora Fathehi : అబ్బా.. మరీ ఇలా చూపిస్తే ఎలా పాప.. తట్టుకోవడం కష్టమే..

norafathehi

norafathehi

నోరా ఫతేహి.. ఈ పేరు వింటే కుర్రాళ్లకు మైండ్ బ్లాక్ అవుతుంది.. హాట్ అందాలతో రెచ్చ గొడుతుంది.. హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. తాజాగా ప్రయివేట్ ఈవెంట్ కోసం రెడీ అయింది.. స్కిన్ టైట్ డ్రెస్ ధరించిన నోరా ఫతేహి అందాల ప్రదర్శనతో ఊపిరి ఆగకుండా చేసింది..మెడిటేషన్ చేసేవాళ్లకు టెంప్టేషన్ తెప్పించే గ్లామర్ నోరా ఫతేహి సొంతం.ఈ విదేశీ భామను ఇంస్టాగ్రామ్ లో మిలియన్స్ కొద్దీ ఫాలో అవుతున్నారు. ఆమె బోల్డ్ ఫోటో షూట్స్, డాన్స్ వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి..

ఈ విదేశీ భామను ఇంస్టాగ్రామ్ లో మిలియన్స్ కొద్దీ ఫాలో అవుతున్నారు. ఆమె బోల్డ్ ఫోటో షూట్స్, డాన్స్ వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. తాజాగా నోరా ఫతేహి తాజాగా టైట్ స్కిన్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసింది.. టెంపర్ మూవీలో ఫస్ట్ టైం ఐటెం సాంగ్ చేసింది. ఈమె కెనడాకు చెందిన మోడల్, ప్రొఫెషనల్ డాన్సర్, సింగర్ కూడాను.. ఈ అమ్మడుకు సినిమా పై ఇంట్రెస్ట్ తో ఇలా వచ్చేసింది.. ఇప్పటి వరకు పదిహేనుకి పైగా స్పెషల్ సాంగ్స్ చేశారు. బాహుబలి, కిక్ 2, షేర్, లోఫర్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది..

ఇక పవన్ కెరీర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లులో ఆమె ఒక హీరోయిన్ గా నటిస్తున్నారు.. ఇందులో నిధి మెయిన్ హీరోయిన్. నోరా ఫతేహి సెకండ్ హీరోయిన్ అనే ప్రచారం జరుగుతుంది.హరి హర వీరమల్లులో నోరా ఫతేహి రోల్ ఏంటనే విషయంలో క్లారిటీ లేదు..అలాగే వరుణ్ తేజ్ మూవీలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.. ఎంత బిజీ షెడ్యూల్ తో ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం హాట్ అందాలతో క్లివేజ్ షో చేస్తుంది..

Exit mobile version