Nivetha Thomas: నివేదా ఇంట పెళ్లి భాజాలు.. పోస్ట్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నివేదా థామస్.. ఈ హీరోయిన్ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. చివరగా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో కనిపించింది.. ఈ అమ్మడు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ ప్రాధాన్యత కలిగిన పాత్రలను మాత్రమే చేస్తూ వస్తుంది.. గ్లామర్ షోలకు దూరంగా ఉంటుంది.. అందుకే ఈ అమ్మడుకు తక్కువ సినిమాలు తలుపు తడుతున్నాయి… ఇదిలా ఉండగా ఈ అమ్మడు ఇంట పెళ్లి భాజాలు మొగినట్లు ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది..
ఈ అమ్మడు తమిళ, మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్గా పలు చిత్రాల్లో నటించింది. అక్కడే లీడ్ రోల్గా కూడా అవకాశాలు దక్కించుకుంది. ఇక చాలాకాలం పాటు కాలం పాటుగా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిన ఈ అమ్మడు తెలుగులో నాని హీరోగా నటించిన ‘జెంటిల్మెన్’తో హీరోయిన్గా పరిచయమయ్యింది.. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది.. నివేదా.. గ్లామర్ కంటే ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకోవడానికి ఇష్టపడుతుందని ప్రేక్షకులకు కూడా అర్థమయ్యింది.. అయితే ఈ మధ్య ఈ అమ్మడు వెండితెర పై పెద్దగా కనిపించలేదు..
Also Read
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
కేవలం సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ను షేర్ చేసింది.. నివేదా ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ చేసింది.. ఆ పోస్ట్ లో లవ్ సింబల్ వంటివి పెట్టడంతో పెళ్లి పీటలు ఎక్కబోతుందని అందరు అనుకున్నారు.. కానీ దీనిపై తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా క్లారిటి ఇచ్చేసింది.. తన తెలుగు మూవీ అప్డేట్కు సంబంధించిన స్టోరీ ఇది. రానా దగ్గుబాటి సమర్ఫణలో నివేదా పేతురాజ్ ఒక మూవీని సైన్ చేసింది. ‘చాలాకాలం వెయిట్ చేశారు. ఇది నా స్పెషల్ ఫిల్మ్’ అంటూ ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ను షేర్ చేసింది. ఇందులో నివేదాతో పాటు ప్రియదర్శి.. మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!