Nithin : కొత్త బిజినెస్ లోకి అడుగు పెట్టిన నితిన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య టాలీవుడ్ స్టార్ హీరోలు కొత్త బిజినెస్ ల్లోకి అడుగు పెడుతున్నారు.. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టి సక్సెస్ అవుతున్నారు.. ఎక్కువగా స్టార్ హీరోలు మల్టీ ఫ్లెక్స్ బిజినెస్ లోకి అడుగు పెడుతున్నారు.. ఇప్పటికే అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి హీరోలు అందులో సక్సెస్ అయ్యారు. తాజాగా మరో యంగ్ హీరో ఆ బిజినెస్ లోకి అడుగు పెట్టబోతున్నారని టాక్ వినిపిస్తుంది…
యంగ్ హీరో నితిన్ మల్టీప్లెక్స్ బిజినెస్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. నితిన్ ఏషియన్ సంస్థతో కలిసి ఏఎన్‌ఎస్ స్ అనే మల్టీప్లెక్స్ ప్రారంభించనున్నట్లు సమాచారం.. నితిన్ కు ఆల్రెడీ సితార పేరుతో ఒక థియేటర్ కూడా ఉంది.. ప్రస్తుతం ఈ థియేటర్‌ను రేనోవేషన్ చేస్తున్నారు. అయితే ఇదే థియేటర్‌ను ఏషియన్ సంస్థతో కలిసి సరికొత్త హంగులతో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది..
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ఆ మల్టీఫ్లెక్స్ కు ఏసియన్ సితార మల్టీ ఫ్లెక్స్ అనే పేరు పెడుతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. ఈ వార్తల్లో నిజమేంత ఉందో తెలియాలంటే నితిన్ క్లారిటి ఇచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే.. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం నితిన్ తమ్ముడు, రాబిన్ హుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ఈ సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి..
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!