Viral Video : ఓరి దేవుడో.. ఇదేం ఫ్యాషన్ రా బాబు..ఎలా వస్తాయిరా ఇలాంటి ఐడియాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన ఉంటుంది.. ఒక్కో ఇష్టం ఉంటుంది.. ఇటీవల ఫ్యాషన్ పేరుతో చాలామంది వింత ప్రయోగాలు చేస్తున్నారు.. రోజూ ఏదొక వింత డ్రెస్స్ నెట్టింట వైరల్ అవుతుంది.. తాజాగా ఓ ఫ్యాషన్ డిజైనర్ తయారు చేసిన స్పెషల్ జాకెట్ కు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
న్యూయార్క్ కు చెందిన ఓ డిజైనర్ ప్రతి వస్తువుతో అద్భుతమైన డిజైన్ ను సృష్టించాడు.. డిజైనర్ గోనె సంచిని లేదా బుర్లాప్ బ్యాగ్‌ని అధునాతన జాకెట్‌గా ఎలా మార్చాడో చూపించాడు. తాను కేవలం కొన్ని బ్యాగ్‌లను స్కావెంజ్ చేసి వాటిని ట్రెండీ గార్మెంట్స్‌గా ఎలా మార్చానో చూపించానని మేనా చెప్పారు. తాను డిజిహీట్ అనే హీట్ మిషన్‌ను ఉపయోగించబోతున్నట్లు తెలిపారు. బుర్లాప్ బ్యాగ్‌ల వెనుక భాగంలో ఉన్న ఇంటర్‌ఫేసింగ్‌ను బ్యాగ్‌లకు అతను ఉష్ణోగ్రతను 350 డిగ్రీల ఫారెన్‌హీట్ వద్ద సెట్ చేశాడు. వాటిని ఆరబెట్టడం ద్వారా అవి ఫీచు లేకుండా గట్టిగా మారతాయి..
Also Read
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
ఆ తర్వాత వాటిని జాకెట్ గ కుడుతున్నట్లు చెప్పారు.. మొత్తానికి ఓ జాకెట్ ను కుట్టేశాడు.. అతని దగ్గర $2,400 (సుమారు రూ. 2 లక్షలు) నుండి, M65s కోసం $1,400 (సుమారు రూ. 1.16 లక్షలు) మరియు దాదాపు $750 (సుమారు రూ. 62,000) వరకు ఉన్నాయి. డెనిమ్ జాకెట్లు. నుండి పొందే రీసైకిల్ లెదర్‌ను ఉపయోగిస్తానని చెప్పాడు..ఈ వార్తను విన్న కొంతమంది ఇదేం పిచ్చిరా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఆ జాకెట్ ఎలా తయారు చేశాడో వీడియోలో చూపించాడు.. ఒకసారి చూసేయ్యండి..
Fashion reimagined: Watch New York designer Chris Mena give a step-by-step look into how a throwaway item can be transformed into a trendy piece of clothing 🧥♻️ pic.twitter.com/aUlfvNl7UA
— NowThis (@nowthisnews) December 6, 2023
తాజావార్తలు
-
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
-
APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?