Viral Video: బాబోయ్ ఇలాంటి హెయిర్ స్టైల్ నెవర్ బీఫోర్.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో ప్రపంచంలో ఏం జరిగిన క్షణాల్లో తెలిసిపోతుంది.. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది.. సోషల్ మీడియా ఉంది.. ఇక సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలని చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇప్పుడు ఓ వింత హెయిర్ స్టైల్ కు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది..
ఓ ఇన్ స్టా వినియోగదారుడు ఈ వీడియోను షేర్ చేశాడు.. వైరల్ అవుతున్న ఈ వీడియోల ఓ మహిళ సెలూన్‌లో కూర్చుని ఉంది. అక్కడి స్టైలిస్టులు ఆమె హెయిర్‌కు ఏవోవో రకరకాల జెల్స్ పూస్తున్నారు. చివరికి మహిళ తలపై ఓ పాత్ర ఆకారంగా మార్చారు. ఆ తర్వాత అందులో మరో వ్యక్తి నీటిని వేశాడు. అందులో చిన్న చిన్న చేప పిల్లలు కూడా ఉన్నాయి. ఆమె జుట్టులో ఆ చేప పిల్లలు చక్కగా ఈత కొడుతున్నాయి.. నిజంగా ఇలాంటి ఐడియా అదిరిపోయింది..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. వీడియోను ఇప్పటివరకు మిలియన్ మందికి పైగానే చూశారు. 43 వేల లైక్‌లు కూడా అందుకుంది ఈ వీడియో. ఇక ఈ డిఫరెంట్ హెయిర్ స్టైల్ చూసిన నెటిజన్లు ఊరుకుంటారా.. రకరకాల కామెంట్లు పెడితూ.. వైరల్ వేస్తున్నారు… ఫన్నీ కామంట్లతో వీడియో చక్కర్లు కొడుతుంది.. ఇక ఆలస్యం ఎందుకు ఆ వీడియో పై ఒక లుక్ వేసుకోండి..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!