Nehashetty : గ్రీన్ శారీలో మెరిసిపోతున్న టిల్లు బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. మెహబూబ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.. ఆ సినిమా తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఆ తర్వాత డిజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయ్యింది.. రీసెంట్ గా విశ్వక్ సేన్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది.. ఒకవైపు వరుస సినిమాలు ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది..
తాజాగా అదిరిపోయే లుక్ లో శారీ ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకుంది నేహా శెట్టి. ఈ సినిమాలో రాధికా పాత్రలో అద్భుతంగా నటించింది. కుర్రకారును తన అందంతో కట్టిపడేసింది.. ఇప్పుడు వచ్చిన విశ్వక్ మూవీలో కూడా తన అందంతో ఆకట్టుకుంది.. ప్రస్తుతం ఆ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది..
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ఇక టిల్లు క్యూబ్ లో ఈ అమ్మడు ఉండబోతుందని ఓ వార్త వినిపిస్తుంది.. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాలి. ఇక తాజాగా గ్రీన్ శారీలో మెరిసిపోయింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఎంత అందంగా ఉన్నాయో ఓ లుక్ వేసుకోండి..
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!

