Site icon NTV Telugu

Neha Sharma : థైస్‌ షోతో సెగలు రేపుతున్న చిరుత బ్యూటీ..కుర్రాళ్లకు పండగే..

Neha Sharma (2)

Neha Sharma (2)

రామ్ చరణ్ తెలుగులో హీరోగా చేసిన మొదటి సినిమా చిరుత సినిమా హీరోయిన్ నేహాశర్మ పేరు అందరికి గుర్తే ఉంటుంది.. ఆ సినిమా అనుకున్నంత హిట్ టాక్ ను అందుకోలేక పోయిన అమ్మడు గ్లామర్ కు కుర్రాళ్లు పడిపోయారు.. ఆమెను తెగ ఫాలో అయ్యారు.. ఆ తర్వాత ఈ అమ్మడు ఒకటో రెండో సినిమాల్లో కనిపించింది.. ఆ సినిమాలు కూడా పెద్దగా హిట్ అవ్వలేదు.. దాంతో అమ్మడు బాలివుడ్ లో ఎంట్రీ ఇచ్చింది..అక్కడ సినిమాలు చేస్తుంది.. ఇక సోషల్ మీడియాలో హాట్ అందాలతో ఎంతగా రచ్చ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తాజాగా థైస్‌ షోతో సెగలు రేపుతున్న ఫోటోలను షేర్ చేసింది.. అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..

సినిమాలో అవకాశాల కోసం అందాలను ఆరబోతతో మేకర్స్ కి ఎరవేస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు మరో అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. రెడ్‌ ట్రెండీ వేర్‌ ధరించింది. థైస్‌ షో చేస్తూ మత్తెక్కిస్తుంది. నిషా ఎక్కించే కళ్లతో టెంప్ట్ చేస్తుంది. దీనికితోడు తన అందాలను దాయలేని డ్రెస్‌ ధరించి మరింతగా రెచ్చగొడుతుంది. ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. ఓ రకంగా కుర్రాళ్లకి అదిరిపోయే అందాల పండుగ తీసుకొచ్చింది నేహా శర్మ.. ఈ అమ్మడు అందాలకు వేడి పుడుతుంది..

ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లని అలరిస్తున్నాయి. ఈ అమ్మడిపై వాళ్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. భూమిపై నీ కంటే హాట్‌గా మరేదిలేదంటున్నారు. చాలా అందంగా ఉన్నావని, తమ క్రష్‌ నువ్వే అంటున్నారు నెటిజన్లు. అందాల ఆస్వాదిస్తూ పండగ చేసుకుంటున్నారు.. తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పిన అమ్మడు బాలీవుడ్‌ వెళ్లి అక్కడ బాగానే సినిమాలు చేసింది. ఓ రేంజ్‌ హీరోయిన్‌గా ఎదిగింది. కానీ ఇప్పుడు ఆశించిన ఆఫర్లు రావడం లేదు. దీంతో రెగ్యూలర్‌గా జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ ఎంజాయ్‌ చేస్తుంది. యాడ్స్ చేస్తూ నెట్టుకొస్తుంది..తన చెల్లితో కలిసి రెగ్యూలర్‌గా జిమ్‌ సెంటర్‌ వద్ద కనిపిస్తుంది. అందాల విందు చేస్తూ అదరగొడుతుంది. గ్లామర్‌ షోలో అక్కా చెల్లెళ్లు పోటీ పడుతుండటం విశేషం.. ప్రస్తుతం బాలివుడ్ లో ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం..

Exit mobile version