Mokshagna : బాలయ్య ఫ్యాన్ తోనే మోక్షజ్ఞ ఎంట్రీ.. బాలయ్య ప్లాన మాములుగా లేదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి నట సింహం బాలయ్య వారసుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న సంగతి తెలిసిందే.. గత కొన్ని రోజులుగా ఈ విషయం పై వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఏ డైరెక్టర్ మోక్షజ్ఞను పరిచయం చేస్తారా అని నందమూరి ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాల్లో కూడా పెద్ద చర్చ జరుగుతుంది.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. బాలయ్య ఫ్యాన్స్ తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయం అని వార్త షికారు చేస్తుంది. అతను ఎవరో మీకు అర్థమైంది కదూ .. ఎస్ మీరు విన్నది నిజమే..
మోక్షజ్ఞని డైరెక్టర్ అనిల్ రావిపూడితో లాంఛ్ చేయిస్తారంటూ గతంలో వార్తలు వచ్చాయి. కానీ బాలయ్య మాత్రం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తోనే తన కొడుకు మొదటి సినిమాను లాంఛ్ చెయ్యాలని భావిస్తున్నారట. మోక్షజ్ఞ కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను తయారు చేస్తున్నట్లు సమాచారం. స్టోరీని స్వయంగా బాలయ్యే ఫైనల్ చేయబోతున్నారని టాక్..
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
తన కొడుకు మొదటి సినిమా మాస్ డైరెక్టర్ తో ఉంటె తన కెరీర్ కు ప్లస్ అవుతుందని బాలయ్య భావిస్తున్నారు. అందుకే బోయపాటిని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ వార్త విన్న నందమూరి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కొంతమంది మాత్రం కాస్త టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే బోయపాటి ఊరమాస్ ఎఫెక్ట్లు, నరుకుడు బాలయ్యకి అయితే ఒకే కానీ మోక్షజ్ఞకు షూట్ అవుతాయా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా బోయపాటి , మోక్షజ్ఞ సినిమా అంటే ఇండస్ట్రీ షేక్ అవుతుందని అనుకుంటున్నారు.. ఈ ఏడాదిలోనే సినిమా మొదలు కాబోతుందని సమాచారం..
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!