Naga Shaurya : క్యూట్ భాయ్ నాగశౌర్య కొత్త సినిమా అప్ డేట్ వచ్చేసిందోచ్
- కొత్త సినిమాకు కమిటైన నాగ శౌర్య
- శ్రీ వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై సినిమా
- రామ్ దేసిన దర్శకత్వంలో మూవీ
- రేపు ఫస్ట్ లుక్, టైటిల్ రివీల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Shaurya : టాలీవుడ్ యంగ్ హీరో ఆయిన నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈయన చేసే ప్రతి సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా నాగ శౌర్య వంద శాతం ఆ సినిమా కోసం కష్టపడతారు.. అందుకే నాగ శౌర్య సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూ వుంటారు. నాగ శౌర్య నటించిన ఆఖరి సినిమా రంగబలి. ఈ సినిమాలో యుక్తి తరేజ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను పవన్ బసంశెట్టి తెరకెక్కించారు. ఈ సినిమా థియేటర్లో మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు.
Read Also:Nandamuri Thaman: నారా భువనేశ్వరి నోట నందమూరి తమన్ కామెంట్స్
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
తాజాగా నాగశౌర్య ఓ సినిమాకు కమిట్ అయినట్లు తెలుస్తోంది. ఆయన ఇటీవల చాలా సెలెక్టివ్‌గా సినిమాలను ఎంచుకుంటున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న ఓ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్‌ను మేకర్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. శ్రీ వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న సినిమాలో నాగశౌర్య హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాను రామ్ దేసిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నాగశౌర్య సరికొత్త లుక్‌తో కనిపిస్తాడని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమా నుంచి తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను జనవరి 22న ఉదయం 10.08 గంటలకు రివీల్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. దీంతో నాగ శౌర్య నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ అవుతుంది. మరి ఈ సినిమాకు మేకర్స్ ఎలాంటి టైటిల్‌ను ఫిక్స్ చేస్తారో చూడాలి.
Read Also:Venkatesh : 25ఏళ్ల నాటి సంక్రాంతి సీన్ రిపీట్.. ఈ సారి కూడా విక్టరీ ఆ హీరోదే
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!