నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా ప్రముఖ సంస్థ నాబార్డ్ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 31 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టులకు అర్హతలు పూర్తి వివరాలను తెలుసుకుందాం..
మొత్తం పోస్టులు.. 31 పోస్టులు..
పోస్టుల వివరాలు..
చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్-01, ప్రాజెక్ట్ మేనేజర్-అప్లికేషన్ మేనేజ్‌మెంట్-01, లీడ్ ఆడిటర్-02, అడిషనల్ చీఫ్ రిస్క్ మేనేజర్-01, సీనియర్ అనలిస్ట్-సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్-01, రిస్క్ మేనేజర్-క్రెడిట్ రిస్క్-02, రిస్క్ మేనేజర్-మార్కెట్ రిస్క్-02, రిస్క్ మేనేజర్-ఆపరేషన్ రిస్క్-02, రిస్క్ మేనేజర్-ఐఎస్-సైబర్ సెక్యూరిటీ-01, సైబర్-నెట్‌వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్-02, డేటాబేస్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ స్పెషలిస్ట్-02, ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్-బ్యాంకింగ్ స్పెషలిస్ట్-02, ఎకనామిస్ట్-02, క్రెడిట్ ఆఫీసర్-01, లీగల్ ఆఫీసర్-01, ఈటీఎల్ డెవలపర్-01, డేటా కన్సల్టెంట్-02, బిజినెస్ అనలిస్ట్-01, పవర్ బీఐ రిపోర్ట్ డెవలపర్-01, స్పెషలిస్ట్-డేటా మేనేజ్‌మెంట్-01, ఫైనాన్షియల్ ఇన్‌క్లుజన్ కన్సల్టెంట్-టెక్నికల్-01, ఫైనాన్షియల్ ఇన్‌క్లుజన్ కన్సల్టెంట్-బ్యాంకింగ్-01…
విద్యార్హతలు..
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనే వాళ్లు డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సీఏ/సీఎఫ్‌ఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.03.2024.
వెబ్‌సైట్: https://www.nabard.org/.. ద్వారా మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.. గతంలో కన్నా ఎక్కువ పోస్టులను విడుదల చేసినట్లు తెలుస్తుంది..
