NTV Telugu Site icon

Mrunal Takur : స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటున్న మృణాల్.. ఫ్యాన్స్ ఫిదా…

MRUNAL

MRUNAL

సీతారామం సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో యూత్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది.. ఇక అమ్మడు కూడా గ్లామర్ డోస్ పెంచడంతో సోషల్ మీడియాలో తెగ ఫెమస్ అయ్యింది.. సీతారామం సినిమాలో చాలా పద్దతిగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు మతి పోగొడుతుంది.. రోజూ రోజుకు అందాల ప్రదర్శనకు బౌండరీలు చేరిపేస్తుంది.. తాజాగా బ్లాక్ డ్రెస్సులో కిల్లింగ్ పోజులతో హాట్ ఫోటోలను షేర్ చేసింది.. అవి కాస్త ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.. ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి..

ప్రస్తుతం ఈ అమ్మడు పేరు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. అటు సోషల్ మీడియాలోనూ మృణాల్ వరుసగా పోస్టులు పెడుతూ కుర్రకారు మనసు దోచుకుంటుంది. మృణాల్ చేస్తున్న ఫొటోషూట్లు స్టన్నింగ్ గా ఉంటున్నాయి. గ్లామర్ షోలో నెక్ట్స్ లెవల్ అనిపిస్తోంది.. తాజాగా బ్లాక్ కోటులో కిల్లింగ్ లుక్ లో మెరిసింది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వదిలింది.. స్టైలిష్ లుక్ లో చాలా అందంగా ఉంది.. దాంతో ఆ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.

ఇక సినిమాల విషయానికొస్తే.. తెలుగులో రీసెంట్ గా నాని హాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు విజయ్ దేవరకొండ తో ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించింది.. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్, శింబు సరసన నటించబోతుందని సమాచారం.. తెలుగుతో పాటు తమిళ్ ఇండస్ట్రీలోనూ బిజీగా అయిపొయింది మృణాల్.. మొత్తానికి సీత బాగా బిజీ అయ్యింది..

Show comments