Site icon NTV Telugu

Mrunal Takur : కిల్లింగ్ ఫోజులతో మైండ్ బ్లాక్ చేస్తున్న మృణాల్..

Mrunal Takur (2)

Mrunal Takur (2)

మృణాల్ ఠాకూర్.. ఈ పేరు వినగానే యువతకు పిచ్చెక్కిపోతుంది.. ఒక్క సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది.. సినిమాలో చాలా పద్దతిగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారకు మతి పోగొడుతుంది.. రోజూ రోజుకు అందాల ప్రదర్శనకు బౌండరీలు చేరిపేస్తుంది.. తాజాగా బ్లాక్ డ్రెస్సులో కిల్లింగ్ పోజులతో హాట్ ఫోటోలను షేర్ చేసింది.. అవి కాస్త ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.. ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి..సీతారామం’ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నెట్టింట అందాల సునామీ సృష్టిస్తోంది. అలా సంప్రదాయ దుస్తుల్లో మెరుస్తుందో లేదో వెంటనే గ్లామర్ బాంబ్ పేల్చుతోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో కిర్రాక్ ఫోజులిస్తూ కుర్ర గుండెల్లో గంటలు మోగిస్తోంది. ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది..

ప్రస్తుతం ఈ అమ్మడు పేరు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోనూ మృణాల్ వరుసగా పోస్టులు పెడుతూ మరింత హాట్ టాపిక్ గా మారుతోంది. మరోవైపు మృణాల్ చేస్తున్న ఫొటోషూట్లు స్టన్నింగ్ గా ఉంటున్నాయి. గ్లామర్ షోలో నెక్ట్స్ లెవల్ అనిపిస్తోంది.. ఇది ఇలా ఉండగా తాజాగా ముంబైలో నిర్వహించిన ఓ సినిమా ఫంక్షన్ కు మృణాల్ హాజరైంది. ఈ సందర్భంగా బ్లాక్ అవుట్ ఫిట్ లో సెక్సీ లుక్ ను సొంతం చేసుకుంది. నిలువెత్తు అందాల సోయగాలతో ఆకట్టుకుంది. ఈవెంట్ లో అందరి చూపు తనపైనే పడేలా చేసింది. తాజాగా అదే అవుట్ ఫిట్ లోని ఫొటోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది..

లేటెస్ట్ గా మృణాల్ పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. బ్లాక్ టైట్ ఫిట్ లో గ్లామర్ మెరుపులు మెరిపించడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరోవైపు కిల్లింగ్ ఫోజులతో కుర్ర గుండెల్లో గంటలు మోగించింది. మత్తెక్కించే చూపులతో యువతను ఉక్కిరిబిక్కిరి చేసింది..ఇకపోతే మృణాల్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస పెట్టి చిత్రాల్లో నటిస్తోంది. ఇటు సౌత్ లోనూ జోరుగా ఆఫర్లు అందుకుంది. తెలుగులో ప్రస్తుతం నాని30, విజయ్ దేవరకొండ సరసన VD13లో నటిస్తోంది. అలాగే తమిళ స్టార్ శివ కార్తీకేయ అప్ కమింగ్ సినిమాతో కోలీవుడ్ కూ ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం..

Exit mobile version