Metro Jobs: బీటెక్ స్టూడెంట్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. మెట్రోలో ఉద్యోగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీటెక్ పాసయ్యారా? ఉద్యోగం కోసం చూస్తున్నారా? మీకో అదిరిపోయే గుడ్ న్యూస్.. మెట్రో లో భారీగా ఉద్యోగాలు ఉన్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం భారీగానే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.. నిరుద్యోగులకు చెన్నై మెట్రోరైలు గుడ్ న్యూస్ చెప్పింది. తమిళనాడు లోని పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటఫికేషన్ ద్వారా మొత్తం 17 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు… ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెక్నికల్ డిగ్రీ ఉన్నవారికి ఎక్కువగా ప్రాథాన్యతనిస్తారు. చెన్నై కేంద్రంగా ఉన్న ఈ సంస్థలో మొత్తం 17 ఖాళీలను భర్తీ చేయనున్నారు.. ఇకపోతే ఈ 17 పోస్టుల్లో.. జనరల్ మేనేజర్, జాయింట్ జనరల్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, రోలింగ్ స్టాక్, పవర్ సిస్టమ్స్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు..
Also Read
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
ఇకపోతే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 30 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థి యొక్క ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు మొదటి నెల నుంచే రూ. 60 వేల నుంచి రూ. 2.30లక్షల వరకు జీతం చెల్లిస్తారు.. ఈ ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 04, 2023 లోగా దరఖాస్తులను సమర్పించాలి. వివరాలకు https://chennaimetrorail.org/ వెబ్ సైట్ ను చూడగలరు.. నిరుద్యోగులకు ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఇప్పుడు మెట్రోలో కూడా గతంలో కన్నా ఎక్కువ ఉద్యోగాలను విడుదల చేసినట్లు అధికారులు తెలుపుతున్నారు..ఈ ఉద్యోగాలకు అప్లై చేసే వారు పూర్తిగా నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోగలరు..
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?