Malavika Mohanan : అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటున్న మలయాళ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరోయిన్ మాళవిక మోహన్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మలయాళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటస్తుంది.. లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తుంది.. తాజాగా స్టైలిష్ లుక్ లో కుర్రాళ్లను ఆకట్టుకుంది.. ట్రెండీ వేర్లో బ్యూటిఫుల్ పిక్స్ను షేర్ చేసింది.. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి..
ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా హాట్ ఫోటో షూట్ లతో కుర్ర గుండెల్ని పిండేస్తుంది.. ట్రెండీ వేర్ లతో ఫోటోలను దిగుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. ఇక కోలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికే ఫేమ్ ఉంది. అలాగే బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లు అందుకుంటోంది. ఇకపోతే మాళవికా మోహనన్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్త ఇంట్రెస్టింగ్ గా మారింది.. ఈ బ్యూటీ ఎంట్రీ కోసం కుర్రాళ్లు వెయిట్ చేస్తున్నారు..
Also Read
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతుంది ఈ చిత్రం నుంచి ఇప్పటికైతే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.. ఆ సినిమాలో హీరోయిన్లు ఎవరు అనేది మాత్రం తెలియాల్సి ఉంది.. ఇక తాజాగా ఈ అమ్మడు గ్రీన్ కలర్ టాప్ పైన పులీ బొమ్మతో పాటు మెడ నిండా నగలను ధరించింది..ఈ డ్రెస్సులో కుర్రకారును మెస్మరైజ్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి..
తాజావార్తలు
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!

