Site icon NTV Telugu

Malavika Mohan: బ్యాక్ అందాలతో హీటేక్కిస్తున్న మాళవిక..

Malavika Mohan

Malavika Mohan

మాళవిక మోహన్.. ఈ అమ్మడు ఇండస్ట్రీకి వచ్చిన అతి టైం లోనే స్టార్ హీరోయిన్ అయ్యింది.. తన అందచందాలతో వరుసగా ఆఫర్స్ ను అందుకుంటూ దూసుకుపోతుంది.. ఒకవైపు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్న మరో వైపు హాట్ హాట్ అందాలతో ఇంకాస్త వేడిని పెంచుతుంది.. సోషల్ మీడియాలో ఈ అమ్మడుకు ఏ రేంజులో ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇక తాజాగా అల్టీమెట్ ఫోటో షూట్ చేసింది.. కైపేక్కించే చూపులతో సైడ్ యాంగిల్ ను రివిల్ చేస్తూ పోజులు ఇచ్చిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది.. అవి కాస్త ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి..

ఇటీవల నయనతారపై విమర్శలు చేసి వార్తల్లో నిలిచింది ఈ యంగ్ బ్యూటీ.. చెక్కిన శిల్పం లాంటి పరువాలతో మాళవిక కుర్రాళ్లని మంత్ర ముగ్దుల్ని చేస్తోంది. ప్రస్తుతం సౌత్ లో క్రేజ్ ఉన్న రష్మిక, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లతో పాటు మాళవిక కూడా పాపులర్ అవుతోంది. మాళవికని మరిన్ని ఆఫర్స్ వరిస్తున్నాయి.. ఆమె అందం వల్లే వరుస అవకాశాలు వస్తున్నాయి..మాళవిక మోహనన్ ‘పెట్టం పోలె’ అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మాళవిక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించింది..

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాను తన హాట్ ఫొటోలతో నింపేస్తుంది.. సోషల్ మీడియాలో మాళవిక చేస్తున్న ఫోటోషూట్స్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. దీనితో సోషల్ మీడియాలో మొత్తం మాళవిక మోహనన్ పేరు తెగ మారు మొగిపోతుంది..సోషల్ మీడియాలో మాళవిక సృష్టిస్తున్న అందాల విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇటీవల మాళవిక చేస్తున్నట్లుగా బోల్డ్ ఫోటో షూట్ మరే హీరోయిన్ చేయలేదంటే అతిశయోక్తి కాదు… అంతలా అందాలతో ఫుల్ మీల్స్ పెడుతుంది..తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ట్రెండీ వేర్ ఫోటోలు సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.. ఇక ఆలస్యం ఎందుకు ఒకసారి లుక్ వేసుకోండి..

Exit mobile version