NTV Telugu Site icon

Malaika Arora: ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతున్న బోల్డ్ బ్యూటీ..

Malaika

Malaika

బాలివుడ్ బోల్డ్ బ్యూటీ మలైక అరోరా గురించి అందరికి తెలుసు.. ఎక్కువగా ఐటమ్ సాంగ్ లలో మెరిసిన ఈ అమ్మడు… ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది.. తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.. ఎప్పుడూ హాట్ అండ్ షార్ట్ డ్రెస్సులో కనిపించే ఈ అమ్మడు తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతున్న ఫోటోలను నెట్టింట షేర్ చేసింది.. అవి క్షణాల్లో వైరల్ గా మారాయి.. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. లెహంగా వోణీ వెలిగిపోతూ, బ్యూటీఫుల్ గా దర్శనమిచ్చింది. ఓ ఈవెంట్ లో పాల్గొన్న సందర్భంగా ఆకర్షణీయంగా కనిపించింది..

సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిస్తూ కనిపిస్తుంటుంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ట్రెండీ లుక్స్ తో ఆకర్షిస్తూ ఉంటుంది. అలాగే అందాల విందుతోనూ మెస్మరైజ్ చేసింది.. మలైకా అరోరా ట్రెడిషనల్ వేర్ లో పద్ధతిగా మెరిసింది. బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేసింది. సంప్రదాయ దుస్తుల్లో సీనియర్ నటి మరింత అందాన్ని సొంతం చేసుకుంది..హాట్ అందాలతో కుర్రకారకు నిద్ర పట్టకుండా చేస్తుంది.. ఇక తాజాగా ‘లోక్ మాతా అవార్డ్స్’, ‘వెడ్డింగ్ డైరీస్’ ఈవెంట్లలో పాల్గొంది. ఈ సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో వెలిగిపోయింది. ఈవెంట్ లో ర్యాంప్ వ్యాక్ చేసి అందరి చూపు తనపైనే పడేలా చేసింది. తాజాగా ఆ ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంది.

మలైకా అరోరా డిజైన్డ్ గ్రీన్ లెహంగా, మ్యాచింగ్ స్లీవ్ లెస్ బ్లౌజ్, ట్రాన్స్ ఫరెంట్ వోణీలో దర్శనమిచ్చింది. ఆకర్షణీయమైన నెక్లెస్ కూడా ధరించి రాయల్ లుక్ ను సొంతం చేసుకుంది. ట్రెడిషనల్ వేర్ లో ఆకట్టుకుంది.. ఎంతో కేర్ తీసుకునే మలైకా అరోరా.. మోడ్రన్ లుక్స్ లోనే కాకుండా.. సందప్రదాయ దుస్తుల్లోనూ అదరగొట్టింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి. ఇక మలైకా.. తెలుగులో ‘ఓం శాంతి ఓం’, ‘గబ్బర్ సింగ్’ వంటి చిత్రాల్లో నటించింది.. ఇక ప్రస్తుతం సోషక్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. ట్రెడిషనల్ వేర్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..