Indian 2 : ఇండియన్ 2 పోస్ట్ పోన్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
- ఇండియన్ 2 పోస్టుపోన్ అంటూ న్యూస్ వైరల్
- ఖండించిన ఇండియన్ 2 చిత్ర యూనిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ఇండియన్ 2 “. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించారు.ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ మరియు సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ఇండియన్” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో సిద్దార్థ్ ,రకుల్ ప్రీత్ సింగ్ ,ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.అలాగే ఎస్.జె.సూర్య ,బాబీ సింహ,సముద్రఖని వంటి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Read Also :Kalki 2898 AD : కల్కి టికెట్స్ పై కన్ఫ్యూషన్.. నాకేం సంబంధం లేదన్న రాజశేఖర్..
Also Read
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
ఈ సినిమాను మేకర్స్ జులై 12 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమా నుండి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ ,గ్లింప్సె ,సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఇదిలా ఉంటే ఈ సినిమా పోస్టుపోన్ అవుతుందంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 డిసెంబర్ కి పోస్టుపోన్ అవడంతో ఇండియన్ 2 ని ఆగస్టు 15 కి పోస్టుపోన్ చేస్తున్నట్లు ఓ న్యూస్ బాగా వైరల్ అయింది.పైగా ఆరోజు రిలీజ్ చేస్తే ఇంకా ఎంతో స్పెషల్ గా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నట్లుగా న్యూస్ వైరల్ అయింది.అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్ తెలిపింది.july12 న ఇండియన్ 2 రిలీజ్ అవుతుందని మేకర్స్ తెలిపారు.అలాగే ఈ చిత్ర ట్రైలర్ ను జూన్ 25 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
- Tags
- #kamalhasan
- Indian-2
- Shankar
తాజావార్తలు
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!