Health Tips: బాబోయ్.. ఆవలింత వల్ల ఇన్ని కష్టాలా?
- మెదడులోని ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడమే ఆవలింతలకు ప్రధాన కారణమం..
- ఆవులించడం అంటే మీ శరీరానికి తగినంత విశ్రాంతి లభించడం లేదని అర్థం..
- అధికంగా ఆవులించడం గుండె సమస్యలకు సంకేతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Health Tips: ఆవులించడం అనేది మన శరీరంలో జరిగే సహజ ప్రక్రియ. సాధారణంగా అలసట, నిద్రలేమి, నీరసం వల్ల ఆవలింత వస్తుంది. అయితే, అతిగా ఆవులించడం కొన్ని ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. ఇది నిద్రకు ముందు జరిగే అసంకల్పిత చర్య. ఆవులిస్తున్నప్పుడు మన చెవులను రిక్కించి, గట్టిగా ఊపిరి పీల్చి కొంత సమయం తర్వాత విడిచి పెడతాము అన్నారు. ఆవలిస్తున్నప్పుడు ఒళ్ళు విరగడాన్ని పాండిక్యులేషన్ అంటారు. ఆవులించే చంటి బిడ్డ సాధారణంగా అలసిపోయినప్పుడు, శారీరక లేదా మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు లేదా ఆవిలించే వ్యక్తిని చూసిన ఇది ఎక్కువగా వస్తుంది. మనుషుల్లో ఆవులించడం ఒక మహమ్మారి లాంటిది. చింపాంజీలు, ఇతర జంతువులలో కూడా ఆవలింతలు కనిపిస్తాయి.
Read also: IT Minister Sridhar Babu: హైదరాబాద్ లో సెమీ కండక్టర్స్ ఆర్ అండ్ డి సెంటర్ ..
Also Read
- Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
- Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
- AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
- Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
మెదడులోని ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడమే ఆవలింతలకు ప్రధాన కారణమని తేలింది. అతిగా.. ఆవులించడం అంటే మీ శరీరానికి తగినంత విశ్రాంతి లభించడం లేదని అర్థం. ఇది స్థిరమైన అలసటకు దారితీస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, అధికంగా ఆవులించడం గుండె సమస్యలకు సంకేతం. పెరిగిన హృదయ స్పందన రేటు, అధిక రక్తపోటు వంటి సమస్యలు కూడా సంభవించవచ్చు. ఆవలింత ఊపిరితిత్తులలోని కణజాలాలను కూడా సాగదీస్తుంది. అయితే, అతిగా ఆవలిస్తే శ్వాసకోశ సమస్యలు వస్తాయి. నిద్ర లేకపోవడం, అలసట కారణంగా, మెదడుకు ఆక్సిజన్ లేకపోవడం వల్ల మెదడుకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. విపరీతమైన ఆవలింత మనస్సులో అనిశ్చితి, ఆందోళన యొక్క భావాలను కలిగిస్తుంది.
Oinion Price : మరి కొన్ని నెలల పాటు కంటతడి పెట్టించనున్న ఉల్లి.. నివేదికలో షాకింగ్ విషయాలు
తాజావార్తలు
-
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
-
OTR: కొత్తగూడెం బీఆర్ఎస్లో సరికొత్త సమీకరణాలు..
-
Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
-
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!