ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో జరిగిన కుంభమేళ ఎంతో మంది జీవితాల్ని మార్చేసింది. కొంత మంది ఓవర్ నైట్ లో సెలబ్రీటీలుగా మారిపోగా, మరికొంత మంది కోట్లకు పడగలెత్తారు. కుంభమేళలో పూసలమ్మడానికి వచ్చిన యువతి మోనాలీసా తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించింది.
జన సమూహాల మధ్య రుద్రాక్ష, ముత్యాల దండలు అమ్ముతున్న భోంస్లేను ఫోటో గ్రాఫర్లు అందమైన ఫోటోలు తీస్తూ.. నెట్ లో అప్ లోడ్ చేశారు. దీంతో ఆమె పేరు మోనాలిసాగా మార్చేశారు.
కొంత మంది ఆమె ఫోటోలు, వీడియోలు తీసి షేర్ చేయగా వెంటనే ఆమె వైరల్ అయ్యింది. కుంభమేళ పవిత్ర స్నానాలకు వచ్చిన వారు కూడా.. మోనాలీసా కోసం వెతికారంటే ఆమె ఏ రెంజ్ లో ఫెమస్ అయ్యిందో అర్థం చేసుకొవచ్చు. దీంతో ఆమెకు బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా తన సినిమాల్లో ఛాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆమెకు షూటింగ్ లో ట్రైనింగ్ ఇప్పించాడు. తాజాగా.. కుంభమేళ మోనాలీసా వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో కుంభమేళ బ్యూటీ మోనాలీసా నల్లని రంగు పొట్టి దుస్తులు వేసుకుని హల్ చల్ చేస్తుంది. ఆమె అదిరిపోయేలా డ్యాన్స్ లు చేస్తు మరోసారి మత్తు కళ్లతో యువకులు గుండెల్ని చిత్తు చేస్తుంది. ఈ వీడియో వైరల్ అవుతుంది. దీన్ని చూసిన వారంతా కుంభమేళ బ్యూటీ మరింతగా అందంగా మారిపోయిందని ఆశ్చర్యపోతున్నారు.
OMG!! She is Monalisa from Mahakumbh mela 🤯
Money can change everything 💀pic.twitter.com/p2vSP2miu7
— Sunanda Roy 👑 (@SaffronSunanda) September 25, 2025
