Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Latest Monkey Video Viral I In Socil Media

Viral Video: ఓరి నాయనో.. కోతులు కూడా తగ్గట్లేదుగా.. వీడియో చూస్తే నవ్వాగదు..

Published Date :August 14, 2023 , 2:55 pm
By Swathi Maddula
Viral Video: ఓరి నాయనో.. కోతులు కూడా తగ్గట్లేదుగా.. వీడియో చూస్తే నవ్వాగదు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

సోషల్ మీడియాలో ఫెమస్ అవ్వాలను కొందరు జనాలు రకరకాల వీడియోలను చేస్తున్నారు.. అందులో కొన్ని ఫెమస్ అయితే మరికొన్ని మాత్రం వైరల్ అవుతున్నాయి.. ఇక జంతువులకు సంబందించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతుంటాయి.. ఇలాంటి వీడియో ఈ రోజుల్లో జనాల్లో చర్చ నీయాంశమైంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

ఈ రోజుల్లో స్మార్ట్‌ ఫోన్‌ల క్రేజ్ ప్రతి ఒక్కరినీ తలకిందులు చేస్తోంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్ కి బానిసలుగా మారుతున్నారు. అయితే మనుషులం మాత్రమే స్మార్ట్ ఫోన్ కు బానిసలుగా మారుతున్నారని అనుకుంటే.. అది పూర్తిగా తప్పే.. ఎందుకంటే జంతువులు కూడా స్మార్ట్ ఫోన్ వ్యామోహానికి దాసులే. జంతువుల్లో కోతులు మనుషుల ను అనుసరిస్తూ త్వరగా అనేక విషయాలు నేర్చుకుంటాయి.. తాజాగా మరో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది..

ఒక కోతి హాయిగా ఫోన్‌ను ఉపయోగిస్తూ ప్రావీణ్యం సాధించింది.. వీడియోలో ఒక కోతి మంచంపై హాయిగా పడుకుని, మనుషుల మాదిరిగా రీల్స్‌ను స్క్రోలింగ్ చేస్తూ కనిపించడం మీరు చూడవచ్చు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఈ వీడియో కోట్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. నాలుగు లక్షల మందికి పైగా లైక్ చేశారు. దీనిపై వ్యాఖ్యానిస్తూ ఒక వినియోగదారు ఇలా వ్రాశాడు.. ఇది చూస్తే కోతులు నిజంగా మన పూర్వీకులే అని అర్థమైంది. మరికొందరు టచ్‌ స్క్రీన్ ఎలా పనిచేస్తుందో తమకు తెలిసినట్లుగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తాని కి ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. మీరు ఆ వీడియో పై ఒక లుక్ వేసుకోండి..

 

View this post on Instagram

 

A post shared by Mb Sidhu (@i__con_01)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • funny video
  • monkey video
  • social media
  • viral video

తాజావార్తలు

  • SSC Exams 2026: హిందీలో 2.. ఇంగ్లిష్‌లో 5.. పదో తరగతి ప్రశ్నపత్రాల్లో పొరపాట్లకు మార్కుల యాడింగ్.?

  • S. Saraswathi: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘ఎస్. సరస్వతి’..

  • Delhi Rain: ఢిల్లీలో వర్షం.. పలు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్

  • Sharwanand : ‘రాజశేఖర్ గారిని చూస్తే అసూయగా ఉంది..’ శర్వానంద్ వైరల్ కామెంట్స్!

  • Nitish Kumar Reddy: “సారీ సార్.. మా బౌలింగ్ చాలా స్ట్రాంగ్”.. విమర్శకులకు నితీష్‌రెడ్డి అదిరిపోయే కౌంటర్..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions