NTV Telugu Site icon

IPL 2024: కప్పు గెలిస్తే బ్రా లేకుండా ఫోటోలు పెడతానన్న లేడీ ఫ్యాన్.. అన్నంత పని చేసింది చూశారా?

Ipl Girl Bra Less

Ipl Girl Bra Less

Lady Cricket User Shares Braless Pics for KKR Winning: కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 టైటిల్‌ను గెలుచుకుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)ని ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి కేకేఆర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆఖరి మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ నేతృత్వంలోని KKR బౌలర్లు బౌలింగ్ చేసిన తీరుకి SRH బ్యాట్స్‌మెన్‌లు దీనికి పరిష్కారం కనుగొనలేకపోయారు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన SRH జట్టు.. చరిత్రలోనే అత్యల్ప స్కోరు చేసి ఫైనల్ మ్యాచ్‌లో ఆలౌట్ అయింది. ఐపీఎల్ ఫైనల్ చరిత్రలో తొలుత బ్యాటింగ్ చేసిన ఓ జట్టు కేవలం 113 పరుగులకే పరిమితమవడం ఇదే తొలిసారి. 10.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసి కేకేఆర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్.. IPL 2024 ఫైనల్ మ్యాచ్‌లో కిల్లర్ బౌలింగ్ చేసినందుకు స్టార్క్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Rakshana: జూన్ 7న పాయల్ రాజ్‌పుత్ థ్రిల్ల‌ర్ ‘రక్షణ’

ఇదంతా ఒక ఎత్తు అయితే ఐపీఎల్ 2024 కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు గెలిచినట్లయితే బ్రా లేకుండా ఫోటోలు పోస్ట్ చేస్తానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఐపీఎల్ సీజన్‌ ఆరంభంలో ఆమె ఈ ఛాలెంజ్‌ చేసింది. అయితే మే 26న కేకేఆర్ గెలుపుపై ఛాలెంజ్ చేసిన ఆ లేడి ఫ్యాన్‌పై క్రికెట్ ఫ్యాన్స్ దృష్టి పడింది. ఛాలెంజ్ చేసినట్లుగా బ్రా లేకుండా ఫోటోలు పెట్టాలని సోషల్ మీడియాలో ఆ లేడీ ఫ్యాన్‌కు ఎన్నో మెసేజ్‌లు,కామెంట్లు చేశారు. దీంతో ఆ లేడీ ఫ్యాన్, ఛాలెంజ్ చేసినట్లుగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్టు ఈ ఉదయం బ్రా లేకుండా తాను దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. అయితే టాప్ లేకుండా ఆమె ఫొటో పెడుతుంది అనుకుంటే బ్రా లేకుండా టాప్ ధరించి ఫొటోలు పెట్టింది. అయితే కామెడీ ఏమిటంటే ఆమె షేర్ చేసిన ఫోటోలు ఆమెవి కాదు. ఎవరివో ఫొటోలు తెచ్చి తన ఫొటోలుగా కలరింగ్ ఇచ్చింది. గూగుల్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఈ నిర్వాకం బయటపడింది.

Show comments