యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. నెట్టింట నిత్యం యాక్టివ్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో బేబమ్మ క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది.. ఇంతకుముందు ఆన్ స్క్రీన్ పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లోను చాలా పద్ధతిగా కనిపించిన కృతి శెట్టి.. ఇప్పుడు గ్లామర్ షోకు తెరలేపింది. మోడల్ డ్రెస్సుల్లో మొహమాటం లేకుండా అన్ని చూపించేస్తోంది. తాజాగా మరోసారి తన అందాలతో అరాచకం సృష్టించింది. బ్యూటిఫుల్ డ్రెస్ లో వావ్ అనేలా ఫోటోషూట్ చేసింది.మత్తు కళ్ళతో కుర్రకారు గుండెల్లో చిచ్చు పెట్టేసింది. మైమరిపించే పోజులతో చూపు తిప్పుకోకుండా చేసింది.
కృతి శెట్టి తాజా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. పొట్టి మిడ్డీలో, పింక్ టాప్ లో హాట్ అందాలతో ఫుల్ మీల్స్ పెడుతుంది.. వర్షంలో తడుస్తూ తడిచిన అందాలతో పరవాల విందు చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నాయి..ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ అమ్మడు ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలను అందుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేసింది..అనతి కాలంలోనే కృతి శెట్టి తెలుగు తమిళ భాషల్లో హీరోయిన్ గా ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకుంది.
తన కేరీర్ ప్రారంభించిన కొన్ని నెలల్లోనే కోట్ల హృదయాల్ని దోచేసింది.. ఇక సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. ఈ మధ్య గ్లామర్ మెరుపులను మెరిపిస్తుంది. కృతి శెట్టి తాజాగా షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసి ఏం అందం రా బాబు అంటూ బేబమ్మ పిక్స్ పై లైకుల వర్షం కురిపిస్తున్నారు.. ప్రస్తుతం తమిళ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది..