NTV Telugu Site icon

Koti Deepotsavam Day 10 Highlights : శ్రీ వేంకటేశ్వరునికి ముడుపుల పూజ, ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం 

Koti Deepotsavam Da 10 High

Koti Deepotsavam Da 10 High

కోటి దీపోత్సవం – Day 10: శ్రీ వేంకటేశ్వరునికి ముడుపుల పూజ, ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం

 

 

భక్తి టీవీ కోటి దీపోత్సవం 2022, 10వ రోజు (9-11-2022)- కార్తిక బుధవారం కార్యక్రమాలు

* శంఖారావంతో ప్రారంభమైన పదవ రోజు కోటి దీపోత్సవ మహోత్సవం
* వేదపఠనం : శ్రీ అలిమేలుమంగ సర్వయ స్మార్థ వేదపాఠశాల
* మనోభీష్టాలను సిద్ధింపజేసే ప్రదోషకాల అభిషేకం
* భక్తి గీతాలు : డా|| రమాప్రభ బృందం
* సర్వవాద్య సమ్మేళనం : కల్యాణి మ్యూజిక్ అకాడమి
* ఇలకైలాస ప్రాంగణంలోని కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి విశేష పూజలు
* కోటి దీపోత్సవంలో పదవ రోజు బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారి ప్రవచనామృతం
* శని దోషాలను తొలగించి ఉద్యోగం, ఐశ్వర్యం ప్రసాదించే శ్రీ వేంకటేశ్వర స్వామి ముడుపుల పూజ
* ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవ వీక్షణం.. సకలాభీష్టదాయకం..!
* పరమపవిత్రమైన గరుడ వాహనంపై ద్వారకా తిరుమలేశుని ఉత్సవమూర్తుల ఊరేగింపు
* శ్రీ మల్లికార్జున విశ్వారాధ్య శివాచార్య స్వామీజీ వారి ఆశీర్వాద పూర్వక విశేష అనుగ్రహ భాషణం, కాశీ కొత్త జగద్గురు
* శ్రీ అవధూతగిరి మహారాజ్ స్వామీజీ వారి ఆశీర్వాద పూర్వక విశేష అనుగ్రహ భాషణం, బర్దీపూర్, సంగారెడ్డి
* శ్రీ భోదమయానంద స్వామీజీ వారి ఆశీర్వాద పూర్వక విశేష అనుగ్రహ భాషణం, రామకృష్ణమఠం, హైదరాబాద్
* శ్రీ శితికంఠానంద స్వామీజీ వారి ఆశీర్వాద పూర్వక విశేష అనుగ్రహ భాషణం, రామకృష్ణమఠం, నిజామాబాద్
* నేటి అతిథులు : హరియాణా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ ఇ. వి. వేణుగోపాల్, తెలంగాణ డి.జి.పి శ్రీ ఎం. మహేందర్ రెడ్డి
* “తమసోమా జ్యోతిర్గమయ” అంటూ ఈ జ్యోతి ప్రజ్వలనను దర్శించండి.. సమస్త శుభాలు చేకూరుతాయి
* భక్తిపరమైన కార్యక్రమాలలో ఎక్కడా చూడని అపూర్వ దృశ్యం
* ఏ దోషాలున్నా సరే ఈ సప్త హారతి వీక్షించండి.. పటాపంచలైపోతాయి..!
* కోటి దీపోత్సవ ప్రాంగణంలో శివకేశవులకు మహా నీరాజనం
* శ్రీ మల్లికార్జున విశ్వారాధ్య శివాచార్య స్వామీజీ వారికి గురు వందనం
* శ్రీ అవధూతగిరి మహారాజ్ స్వామీజీ వారికి గురు వందనం
* శ్రీ భోదమయానంద స్వామీజీ వారికి గురు వందనం
* శ్రీ శితికంఠానంద స్వామీజీ వారికి గురు వందనం
* కూచిపూడి నృత్యం : డా|| స్వాతి సోమనాథ్ బృందం
* ఫ్యూజన్ నృత్యం : శ్రావ్యమానస బృందం
* దాండియా నృత్యం : భాగ్యలత బృందం
* సాంస్కృతిక కదంబం
* మహా మంగళ హారతి

Show comments