హైదరాబాద్ : కేసీఆర్ లో అభద్రతా భావం, అపనమ్మకం పెరిగింది.. పరోక్షంగా కేసీఆర్ ఓటమిని అంగీకరించారు.. పాత రికార్డు, గ్రామ ఫోన్ రికార్డు చండూరు సభలో వేశారు.. నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు వేరే పార్టీ గుర్తుమీద గెలిచారు.. అక్రమంగా మీ పార్టీలో చేర్చుకున్నారు.. నైతికత గురించి ఉపన్యాసాలివ్వడం హాస్యాస్పదం-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
KishanReddy Press Meet Live: కేసీఆర్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి కౌంటర్

Sddefault (1)
