Site icon NTV Telugu

Kethika Sharma: సైడ్ యాంగిల్లో బ్లాస్టింగ్ పోజులతో మత్తెక్కిస్తున్న కేతికా శర్మ..

Kethika Sharma

Kethika Sharma

సినీ ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్స్ మొదటి సినిమాతోనే రెచ్చిపోతున్నారు. అందులో మాత్రం హాట్ అందాలతో యూత్ కు దగ్గరవుతున్నారు.. యూత్ లో క్రేజ్ ను అందుకోవడం కోసం సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నారు.. అందులో ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ మంది హీరోయిన్లు ఇదే ఫాలో అవుతున్నారు… అందులో కుర్ర హీరోయిన్ కేతికా శర్మ ముందు వరుసలో ఉంటుంది.. అందాల ఆటంబాంబ్ కేతికా శర్మ అందాలకు యూత్ ఫిదా అవుతున్నారు.. ఇటీవల వచ్చిన రొమాంటిక్ సినిమా పెద్దగా హిట్ టాక్ ను అందించలేదు కానీ అందాలకు మంచి మార్కులు పడ్డాయి.. ఇక సోషల్ మీడియాలో ఏ రేంజులో ఉంటుందో చూస్తున్నాము.. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట అందాల రచ్చ చేస్తోంది.. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది.. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

యంగ్ హీరో ఆకాష్ పూరి సరసన రొమాంటిక్ సినిమాలో నటించి ఆకట్టుకుంది. తొలి చిత్రంతోనే బోల్డ్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది. ఈ సినిమా ఫలితాలు ఎలా ఉన్నా కూడా యూత్ లో మంచి ఫాలోయింగ్ ను పెంచుకుంది.. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ‘బ్రో’ సినిమాలో కేతికాకు అవకాశం దక్కినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంతోనైనా కేతికా కెరీర్ మలుపు తిరుగుతుందా అన్నది చూడాలి. సముద్రఖని దర్శకత్వం వహించారు. వచ్చే ఏడాది జూలై 28 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..

ఇక తెలుగు సినిమాలపై బాగానే ఆశలు పెట్టుకుంది.. దాంతో హాట్ అందాలకు పని పెడుతుంది.. ఈ సందర్భంగా సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకొని క్రేజీ పోస్టులు పెడుతూ కట్టిపడేస్తుంది . మరోవైపు గ్లామర్ మెరుపుల తోనూ మైమరిపిస్తోంది. తాజాగా షేర్ చేసిన ఫోటోలు అమ్మడు క్రేజ్ ను మరింత పెంచుతున్నాయి… ఈ ఫోటోలపై ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్ అందుకుంటుంది.. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి..

Exit mobile version