Keerthi Suresh : హెవీ వర్కౌట్స్ తో జిమ్ లో తెగ కష్టపడుతున్న కీర్తి సురేష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలివుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. ఒకవైపు బిజీగా సినిమాలు చేస్తున్నా సోషల్ మీడియాలో కూడా హాట్ అందాలతో యువతకు కనువిందు చేస్తుంది.. తాజాగా జిమ్ లో భారీగా వర్కౌట్స్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. రీసెంట్ గా ‘భోళా శంకర్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటుంది. తెలుగులో ఈ ముద్దుగుమ్మకు ఎలాంటి సినిమాలు లేవు. కానీ కోలీవుడ్ లో మాత్రం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం నాలుగైదు సినిమాల్లో నటిస్తోంది.. ఇక సోషల్ మీడియాలోనూ కీర్తి సురేష్ ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తుంటుంది. తన సినిమా విషయాలను పంచుకుంటూనే మరోవైపు వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా తన జిమ్ సెషన్ నుంచి ఓ ఫొటోను పోస్ట్ చేసింది..
Also Read
- Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
- YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
- Veg Keema: నాన్వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
బాడీని మరింత ఫిట్ గా ఉంచేందుకు ఈ అమ్మడు తెగ కష్ట పడుతున్నారు.. తన డైలీ లైఫ్ లో వర్కౌట్స్ కు, యోగాకు తగిన సమయం కేటాయిస్తుంటుంది కీర్తి సురేష్. ఆమె అందం, ఫిట్ నెస్ వెనుక దాగి ఉన్న సీక్రెట్ కూడా ఇదే. తాజా జిమ్ లో ఫ్యాట్ బర్న్ చేస్తూ దర్శనమిచ్చింది.. ఫ్లోర్ పై పుష్ అప్స్ తీస్తూ మరింత ఫిట్ గా రెడీ అవుతోంది. అందమైన శరీరాకృతికోసం కీర్తి సురేష్ చేస్తున్న వర్కౌట్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.. మొత్తానికి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
తాజావార్తలు
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
-
Veg Keema: నాన్వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
ట్రెండింగ్
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!

