Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Kajal Aggarwal Made Intresting Comments About Ntr

Kajal Aggarwal :కేవలం ఎన్టీఆర్ కోసమే ఆ పని చేశా..

Published Date :May 9, 2024 , 12:15 pm
By Murali Krishna
Kajal Aggarwal :కేవలం ఎన్టీఆర్ కోసమే ఆ పని చేశా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన అద్భుతమైన నటనతో టాలీవుడ్ లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది.కాజల్ వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.తెలుగుతో పాటు తమిళ్,హిందీ చిత్రాలలో కూడా నటించి ఎంతగానో మెప్పించింది.అయితే కెరీర్ పీక్స్ లో వున్న సమయంలోనే కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు అయిన గౌతం కిచ్లును ప్రేమించి ,పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది.అయితే పెళ్లి తరువాత కాజల్ వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది.తాజాగా కాజల్ నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ “సత్యభామ”.ఈ మూవీలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనుంది.ఈ సినిమా “మే 17” న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కానుంది..ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌తో కాజల్ ఎంతో బిజీగా వుంది.

తాజాగా సత్యభామ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కమెడియన్ అలీ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అలీతో సరదాగా కార్యక్రమానికి కాజల్ అగర్వాల్ గెస్ట్‌గా వచ్చింది.తాజాగా ఆ ఎపిసోడ్ ప్రోమో రిలీజైంది.ఈ షో లో కాజల్ కొన్నిఆసక్తికర విషయాలు తెలియజేసింది.తనకు పవర్‌ఫుల్ ఫిమేల్ క్యారెక్టర్స్ చేయడం అంటే ఎంతో ఇష్టమని కాజల్ తెలిపారు .ప్రస్తుతం తాను చేసిన సత్యభామ సినిమా యాక్షన్ తరహాలో సాగే పాత్ర అని ఆమె తెలిపింది.ఎప్పటి నుంచో ఇలాంటి సినిమా చేద్దామని అనుకుంటున్నాను కానీ ఇప్పటికి కుదిరిందని కాజల్ తెలిపింది.ఇదిలా ఉంటే కాజల్ ఎన్టీఆర్ ఫై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.జనతా గ్యారేజ్‌లో ఐటెంసాంగ్ చేయడానికి కారణం ఏంటని అలీ ప్రశ్నించగా కాజల్ ఆసక్తికరంగా జవాబు ఇచ్చింది.ఆ సాంగ్ చేయడానికి కారణం కేవలం పెద్ద బ్యానర్‌ అలాగే పెద్ద డైరెక్టర్‌ మంచి రెమ్యునరేషన్ అని కాదు నేను సాంగ్ చేయడానికి అస్సలు కారణం ఎన్టీఆర్.తన కోసమే ఆ పాటలో నటించడానికి తాను ఒప్పుకున్నట్లు కాజల్ తెలిపింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #satyabhama
  • kajal
  • ntr

తాజావార్తలు

  • Rain Alert: ఈ మూడు రోజులు అలర్ట్.. ఆంధ్ర, తెలంగాణలో భారీ వర్ష సూచనలు..

  • Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం

  • AA 22 : అల్లు అర్జున్ టైటిల్ అనౌన్స్మెంట్ కు టైమ్ ఫిక్స్

  • IPL Effect : సినిమా కలెక్షన్స్‌కు గండికొడుతున్న ఐపీయల్

  • MLA Arava Sridhar: తన ప్రైవేట్‌ వీడియోలు వైరల్.. హైకోర్టును ఆశ్రయించిన జనసేన ఎమ్మెల్యే..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions