NTV Telugu Site icon

Jyothi Roy : పొట్టి మిడ్డీ లో థండర్ థైస్ తో చెమటలు పట్టిస్తున్న జగతి మేడమ్.. బాబోయ్ కుర్రాళ్లు ఏమైపోతారు..

Jagathi Madam

Jagathi Madam

బుల్లితెర నటి జ్యోతి రాయ్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా బాగా ఫెమస్ అయిన ఈ అమ్మడు సినిమాల్లో అవకాశాలు రావడంతో సీరియల్స్ నుంచి తప్పుకుంది.. ఇక సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. గ్లామర్ ఫోటోలతో మంటలు పుట్టిస్తోంది.. రోజుకో విధంగా హాట్ అందాలతో హీటేక్కిస్తుంది… తాజాగా మినీ మిడ్డీలో థైస్ అందాలతో చెమటలు పట్టిస్తుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి..

జగతీమేడమ్ అలియాస్ జ్యోతీరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమద్య ఆమె నెట్టింట చేసే రచ్చ అంతా ఇంత కాదు. బుల్లితెరను వదిలి వెండితెరపై మెరుపులు మెరిపించడానికి.. సై అంటోంది బ్యూటీ. అందకు తగ్గట్టుఫోటో షూట్లు కూడా చేస్తోంది చిన్నది.. తాజాగా ఆమె చేసిన పోటో షూట్ యూత్ కు పిచ్చెక్కిస్తోంది. థండర్ థైస్ తో మగమనసులను లాగేస్తోంది. మెరిసే ఆ అందాలకుతగినట్టు పొట్టి గౌనులో విందు చేస్తోంది. ఈ ఫోటోస్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రకరకాలుగా నెటిజన్లను కవ్విస్తోంది.. సీరియల్ లో చూసిన మేడమ్ ఇలాంటి బట్టలు కూడా వేసుకుంటుందా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.. నెటిజన్లు..

యువ డైరెక్టర్ సుకు పూర్వాజ్ తో జ్యోతి రాయ్ రిలేషన్ లో ఉంది. 38 ఏళ్ల జ్యోతీరాయ్.. స్టార్ హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. బ్యూటీలో కుర్ర హీరోయిన్లు కూడా ఆమె ముందు వెల వెల బోతున్నారు.. స్లిమ్ గా ఫిట్ గా ఉండటం మాత్రమే కాదు నాజూకు సోకులతో రచ్చ చేస్తోంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిజీ అవుతోంది జ్యోతీరాయ్.. ఆ సిరీస్ లో బోల్డ్ గా కనిపిస్తుందని పోస్టర్ ను చూస్తే అర్థమవుతుంది..

Show comments