Jubilee Hills Peddamma Temple: హైదరాబాద్ పేరు చెప్పగానే భక్తులకు గుర్తుకు వచ్చే ఆలయం జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి.. ఏ శుభకార్యం తలపెట్టినా.. ఇంకా ఏదైనా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్నా.. పెద్దమ్మతల్లిని దర్శించుకుని మొక్కుకుని ప్రారంభిస్తారు.. బోనం సమర్పించేవారు కొందరైతే.. ఒడిబియ్యం పోసేవారు మరికొందరు.. పెద్దమ్మతల్లికి ముడుపు కట్టి.. పనులు ఆరంభించేవారు ఎందరో.. శ్రావణ శుక్రవారం శుభవేళ 2000 ఏళ్ళ చరిత్ర కలిగిన జూబ్లీ హిల్స్ శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకుంటే.. అన్నీ శుభాలే కలుగుతాయి.. ఆ అమ్మవారి దర్శనం కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
Jubilee Hills Peddamma Temple: శ్రావణ శుక్రవారం శుభవేళ.. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకుంటే చాలు..

Peddamma