DRDO Recruitment 2024: ఎటువంటి రాత పరీక్ష లేకుండా DRDO లో ఉద్యోగాలు.. జీతం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఇటీవల వరుస నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు.. తాజాగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం మొత్తం 12 పోస్టులను భర్తీ చేయనున్నారు. అప్లయ్ చేయడానికి చివరి తేదీ జూన్ 19.. అర్హతలు, జీతం వంటి పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అర్హతలు..
Also Read
- Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
- Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
- Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
- Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో మొదటి డివిజన్‌తో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణత కలిగి ఉండాలి..
వయస్సు..
ఈ పోస్టులకు అప్లై చేసుకొనేవారికి వయసు గరిష్ట వయోపరిమితి 28 ఏళ్లు ఉండాలి. అలాగే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొందరికి సడలింపు కూడా ఉంటుంది..
జీతం..
ఈ పోస్టులకు అప్లై చేసుకొనే వారికి 37 వేలు వరకు జీతం ఉంటుందని తెలుస్తుంది..
ఎంపిక ప్రక్రియ..
DRDO యొక్క ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు..
ఇక ఈ పోస్టుల గురించి మరింత సమాచారం తెలుసుకొనేందుకు అధికారిక వెబ్సైట్ drdo.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు..
తాజావార్తలు
-
Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
-
Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
-
Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
-
Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
-
North Korea: కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ? రెండు నెలలుగా కనిపించని ఉత్తర కొరియా అధినేత
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!