ఇటు బాలివుడ్ తో పాటు.. అటు టాలివుడ్ లో కూడా బిజీ అవుతున్న హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఇటు సోషల్ మీడియాలో కూడా అదరిపోయే అప్ డేట్స్ తో హడావిడి చేస్తోంది.. తాజాగా బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.
రగులుతున్న సొగసులతో.. విరహపు మంటలు పుట్టిస్తోంది. కుర్రాళ్ళను గ్లామర్ తో నిలువునా కాల్చేస్తోంది జాన్వీ కపూర్. ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా ఫోటోషూట్లు చేస్తూ.. హడలెత్తిస్తోంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఒక్కో ఫోటో షూట్ ఒక్కో విధంగా గ్లామర్ డోస్ ను పెంచుతుంది.. జనాలను తెగ ఆకట్టుకుంటుంది బాలివుడ్ లో వరుస సినిమాలతో పాటు, టాలివుడ్ లో కూడా బిజీ అవుతుంది..యంగ్ టైగర్ ఎన్టీఆర్ జతగా దేవర సినిమాలో నటిస్తోంది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈసినిమాలో జాన్వీ కపూర్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తుంది..
ఈ అమ్మడు షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో హాట్ అందాలతో సెగలు పుట్టిస్తుంది.. ఏమాత్రం మోహమాటపడకుండా చూపించాల్సినవననీచూపించేస్తోంది. సూపర్ హాట్ గర్ల్ అనిపించకుంటుంది. ముఖ్యంగా ఎద అందాలతో జాన్వీకపూర్ కుర్రాళ్లను ఓ ఆట ఆడేసుకుటుంది. మత్తు కళ్ళతో మాయ విసిరేస్తోంది..తన సొగసుతో.. కుర్రాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయ్యేలా మాయ చేస్తూ ఉంటుంది. తాజాగా జాన్వీ కపూర్ గ్రీన్ కలర్ అవుట్ ఫిట్ లో కళ్ళు చెదిరే ఫోజులు ఇచ్చింది. ఎదపై హార్ట్ సింబల్ డిజైన్ లో జాన్వీ బ్లౌజ్ ధరించింది. ఓ ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్న జాన్వీ కపూర్ ఇలా మెరిసింది.